నిత్యం శాంతిభద్రతల పరిరక్షణకు కదిలే పోలీసన్న రుణం ఏమిచ్చినా తీర్చుకోలేనిది. సమాజహితం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టే ఆయన సేవలు వెలకట్టలేనివి. సామాన్యుడి నుంచి అసామాన్యుల దాకా అందరినీ కాపాడే �
దండేపల్లి మండలంలోని గుడిరేవు గోదావరి తీరంలోగల పద్మల్‌పురి కాకో ఆలయం వేదికగా ఆదివారం దండారీ ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మహారాష్ట్రతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి అడవిబిడ్డలు పెద్ద సంఖ్�
తెలంగాణ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖితమైంది. 21 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో కీలక మలుపు చోటుచేసుకున్నది. దసరా పర్వదినాన పార్టీ అధినేత, సీఎం ‘తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)ని భారత్ రాష్ట్ర స
రంగు రంగుల పుష్పాలతో వీధులన్ని హరివిల్లులయ్యాయి.. బతుకమ్మలో ఒద్దికగా ఒదిగిన తంగేడు పూలు తరించాయి. కలువ పూలు కనువిందు చేశాయి. గులాబీ పూలు గుబాళించాయి. మందారాలు మరింత ఎర్రబడ్డాయి.. కట్ల పూలు కళకళలాడాయి.. సొర,
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ వేడుకలు ప్రతీకగా నిలుస్తున్నాయని రాష్ట్ర క్రీడా, పర్యాటక శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు.ఈ మేరకు సోమవారం ఎల్బీ స్టేడియంలో సద్దుల బతుకమ్మ వేడుకల సందర
Minister Srinivas Yadav | ఈ నెల 5న హైదరాబాద్ నగరవ్యాప్తంగా భారీ ఎత్తున సంబురాలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ భవన్లో సోమవారం మంత్రి తలసాని శ్రీ�
అహింసతో దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహాత్మాగాంధీ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మహాత్మా గాంధీ 153వ జయంతిని జిల్లా కేంద్రంలోన�
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి కొండపైన ఆదివారం బతుకమ్మ సంబురాలు కనుల పండువలా సాగాయి. ఆలయ మహిళా అధికారులు, సిబ్బంది ఆడిపాడారు. వివిధ వేషధారణలతో చిన్నారులు, కళాకారుల ప్రదర్శన ఆకట్టుకున్నది
జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలు జిల్లావ్యాప్తంగా ఆదివారం ఘనంగా జరిగాయి. గ్రామగ్రామానా బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆలేరు పట్టణంలో మహాత్ముడి విగ్రహానికి ప్రభుత్వ విప్, ఆలేర�
Minister KTR | బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా కరీంనగర్లో నిర్వహించనున్న కళోత్సవాలు నేడు ప్రారంభం కానున్నాయి. శనివారం నుంచి అక్టోబర్ 2 వరకు జరుగనున్న ఈ వేడుకలను మంత్రి కేటీఆర్ నేడు
ఐదో రోజు బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ‘ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.., శ్రీ లక్ష్మి నీ పూజలూ గౌరమ్మ.., చిత్తు చిత్తూల బొమ్మ..’ అంటూ మహిళలు ఉత్సాహంగా ఆడిపాడారు. కరీంనగర్‌లోని కలెక్టరేట్లో మహిళా ఉద్యోగులు, జ�
కరీంనగర్ కళోత్సవాలకు వేళయింది.. బతుకమ్మ, దసరా పండుగల వేళ మూడు రోజుల పాటు కనువిందు చేసే వేడుకలకు మరి కొద్ది గంటల్లో తెరలేవబోతున్నది.. శుక్ర, శని, ఆదివారాల్లో ప్రతి రోజూ సాయంత్రం 5 నుంచి రాత్రి 11 గంటల వరకు కళల
‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో..’, ‘రామ రామ నంది ఉయ్యాలో..’ అన్న బతుకమ్మ పాటలతో పల్లెలు పులకించాయి.. నాన బియ్యం బతుకమ్మ సందర్భంగా బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి