నా వ్యాఖ్యలను వక్రీకరించొద్దు.. డీహెచ్ శ్రీనివాస్‌రావు
కొత్తగూడెం పట్టణంలో చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో తాను చేసిన వ్యాఖ్యలను పలు మీడియా చానళ్లు వక్రీకరించాయని, అది తగదని రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాస్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించొద్దని కోరారు
- ప్రసంగ వీడియోను కట్ చేసి ప్లే చేస్తున్నారు
హైదరాబాద్, డిసెంబర్21 (నమస్తే తెలంగాణ): కొత్తగూడెం పట్టణంలో చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో తాను చేసిన వ్యాఖ్యలను పలు మీడియా చానళ్లు వక్రీకరించాయని, అది తగదని రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాస్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించొద్దని కోరారు.
సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ, ప్రభుత్వ పనితీరు వల్ల, ఆరోగ్యశాఖలోని పైస్థాయి నుంచి కింది స్థాయి ఉద్యోగుల సహకారం వల్ల, అన్ని మతాల వారి ప్రార్థనల వల్లే కరోనా సమసిపోయిందని ఆ వేడుకల్లో వ్యాఖ్యానించినట్టు ఆయన వివరించారు. కానీ కేవలం క్రీస్తు ద్వారానే కరోనా పోయిందని అన్నట్టు అర్థం వచ్చేలా తన ప్రసంగ వీడియో క్లిప్ కట్ చేసి కొంతమంది ప్లే చేస్తున్నారని, కావాలనే వివాదాన్ని సృష్టిస్తున్నారని వాపోయారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

