బోనాలు, తీజ్ సంబురాల్లో బాజిరెడ్డి, జాజాల
బాన్సువాడ మండలంలోని పోచారం తండా, రాంపూర్ తండా గ్రామాల్లో గిరిజనులు ఆదివారం తీజ్ పండుగను ఘనంగా జరుపుకొన్నారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి బాజిరెడ్డి గోవర్ధన్ స్థానిక నాయకులతో కలిసి హాజరయ్యారు.
బాన్సువాడ రూరల్/ ఎల్లారెడ్డి రూరల్, ఆగస్టు 9 : బాన్సువాడ మండలంలోని పోచారం తండా, రాంపూర్ తండా గ్రామాల్లో గిరిజనులు ఆదివారం తీజ్ పండుగను ఘనంగా జరుపుకొన్నారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి బాజిరెడ్డి గోవర్ధన్ స్థానిక నాయకులతో కలిసి హాజరయ్యారు.
తండాలో నిర్వహించిన శోభాయాత్రలో పాల్గొన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలో ముత్యాల పోచమ్మతల్లికి బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పాల్గొన్నారు. బైక్‌ర్యాలీగా ఆలయానికి చేరుకొని అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanuma Reddy | రిలీజ్ ముందే బంపరాఫర్.. యష్‌తో డేవిడ్ రెడ్డి దర్శకుడు కొత్త సినిమా?
Supriya Sule | సుప్రియా సూలే అల్లుడికి చెందిన సంస్థకు.. 1,200 ఎకరాల భూమిని లీజుకిచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం
పురాతన ఆలయ గోపురం ధ్వంసం.. సుదర్శన చక్రం చోరీకి యత్నం?
‘గీత కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలి’
Ram Charan | రామ్ చరణ్ కీలక నిర్ణయం.. బాలీవుడ్ దర్శకుడికి నో చెప్పారా?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

