ఇన్నేళ్లు వరంగల్ తూర్పు ప్రాంతం నుంచి ఎన్నికైన నాయకులు చేసిన అభివృద్ధి, తాను చేసిన అభివృద్ధిపై చర్చకు ఎప్పుడైనా, ఏ సెంటర్లోనైనా సిద్ధమేనని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాలు ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయి. రాయికల్ మండలంలోని మారుమూల గ్రామమైన కట్కాపూర్ అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది. తొమ్మిదేళ్ల కా�
కీసరలోని పలు కాలనీల్లో మౌలిక వసతులు లేక కాలనీవాసులు ఇబ్బందులకు గురవుతున్నారు. కాలనీల్లో మట్టి రోడ్లు ఉండడంతో వాహనాల రాకపోకలతో దుమ్ము లేస్తున్నది. కీసరలో శ్రీ రామలింగేశ్వరకాలనీ,
రాజీవ్ స్వగృహ శ్రీవల్లి టౌన్ షిప్లో మిగిలిన ఓపెన్ ప్లాట్లు పాక్షిక గృహ నిర్మాణాల వేలం మరోసారి వేయనున్నట్లు కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి తెలిపారు.
నాగర్కర్నూల్ నియోజకవర్గంలోని బొందలపల్లి జిల్లా కేంద్రానికి కేవలం పది కిలో మీటర్ల దూరంలోనే ఉన్నా విసిరేసినట్లుగా మారుమూలన ఉంటుంది. అలాంటి ఈ గ్రామం ప్రస్తుతం అభివృద్ధిలో ఇతర గ్రామాల కంటే ముందంజలో నిల�
గిరిజన గ్రామాలన్ని అటువైపే ఉన్నాయి. సుమారు 20 కిలోమీటర్ల పొడవున ఉన్న 15 గ్రామాల ప్రజలు రహదారి లేక ఇప్పటివరకు పడిన బాధలు అన్నీఇన్నీ కావు. ఆ అటవీ ప్రాంతం నుంచి బయటకు రావాలంటే నరకం కనిపించేది.