Forex Reserves | భారత్లో విదేశీ మారక నిల్వలు (Forex Reserve) జీవనకాల గరిష్టానికి చేరుకున్నాయి. ఈ నెల 23తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 681.69 బిలియన్ డాలర్లకు చేరాయని శుక్రవారం ఆర్బీఐ వెల్లడించింది. ఈ నెల 16తో ముగిసిన వారాని
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం మరో జీవిత కాల రికార్డు నమోదు చేశాయి. అన్ని సెక్టార్ల షేర్లకు ఇన్వెస్టర్ల నుంచి కొనుగోలు మద్దతు లభించడంతో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 231.16 పాయింట్ల లబ్ధితో 82,365.77 పాయింట్�
Kaivalya Vohra | జెప్టో.. ఓ క్విక్ కామర్స్ స్టార్టప్ సంస్థ.. దీని సహ వ్యవస్థాపకులు కైవల్య వోహ్రా.. 2024 హురున్ ఇండియా సంపన్నుల్లో యువ పారిశ్రామిక వేత్తల జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు
Canada - Immigration Policy | విదేశీ పర్యాటకులకు దేశీయంగా తాత్కాలిక వర్క్ పర్మిట్లు నిలిపివేస్తూ కెనడా కీలక నిర్ణయం తీసుకున్నది. తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని గురువారం ప్రకటించింది.
Radhika Merchant-Neeta Ambani | రిలయన్స్ కుటుంబంలోకి తన చిన్న కోడలు రాధికా మర్చంట్ కు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నట్లు రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ తెలిపారు.
DGCA - SpiceJet | నిధుల పరంగా సంక్షోభంలో చిక్కుకున్న ఎయిర్ లైన్స్ ‘స్పైస్ జెట్ (Spice Jet)’ మీద పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిఘా పెడుతున్నట్లు గురువారం ప్రకటించింది.
Realme | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) తన రియల్ మీ 13 5జీ (Realme 13 5G), రియల్మీ 13+ 5జీ (Realme 13+ 5G) ఫోన్లను గురువారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.