Gold-Silver Rates | స్వల్పంగా తగ్గిన బంగారం.. వెండి ధరలు..
Gold-Silver Rates | బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గురువారం దేశ రాజధానిలో తులం బంగారం (24 క్యారట్లు) ధర రూ.300 తగ్గి రూ.81,200కు పడిపోయింది. కిలో వెండి ధర రూ.1,000 తగ్గుముఖం పట్టాయి.
Gold-Silver Rates | బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గురువారం దేశ రాజధానిలో తులం బంగారం (24 క్యారట్లు) ధర రూ.300 తగ్గి రూ.81,200కు పడిపోయింది. బంగారానికి జ్యువెల్లరీ వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గిందని బులియన్ వర్గాలు అంటున్నాయి. ఈ వారం తులం బంగారం (24 క్యారట్స్) రూ.81,500లతో జీవిత కాల గరిష్టాన్ని తాకింది. మరోవైపు కిలో వెండి ధర గురువారం రూ.1000 తగ్గి రూ.1.01 లక్షలకు చేరుకున్నది. 99.5 శాతం స్వచ్ఛత గల తులం బంగారం రూ.300 తగ్గి రూ.80,800 వద్ద స్థిర పడింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో డిసెంబర్ డెలివరీ గోల్డ్ కాంట్రాక్ట్స్ తులం ధర రూ.549 వృద్ధి చెంది 78,361 వద్ద నిలిచింది. బుధవారం రూ.78,919 వద్ద నిలిచింది. అంతర్జాతీయంగా కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ లో ఔన్స్ బంగారం ధర 0.73 శాతం పుంజుకుని 2749.30 డాలర్లు పలికింది. ఔన్స్ వెండి ఫ్యూచర్స్ ధర 1.72 శాతం పెరిగి 34.42 డాలర్లకు చేరుకున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

