బంగారం ధరలు మళ్లీ రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. దేశీయంగా పెండ్లిళ్ల సీజన్ కావడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో ధరలు భారీగా పెరుగుతున్నాయి.
Gold Price | గత మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన పుత్తడి మళ్లీ భగ్గుమన్నది. ప్రాంతీయ ఆభరణాల వర్తకులు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతోపాటు పెండ్లిండ్ల సీజన్ రావడంతో కొనుగోళ్లు భారీగా పుంజుకున్నాయి.
Gold-Silver Rate | బంగారం ధరలు కొనుగోలుదారులకు మళ్లీ షాక్ ఇచ్చాయి. ధరలు తగ్గినట్టే తగ్గి మరోసారి పైకి కదిలాయి. మార్కెట్లో మంగళవారం ధర భారీగా దిగివచ్చిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం మళ్లీ పెరిగింది. డిమాండ్ బల�
బంగారం ధరలు కొండదిగాయి. గడిచిన నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చిన పుత్తడి ధరలు శుక్రవారం దిగొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పడిపోవడం, అమెరికా ఆర్థిక గణాంకాలు నిరాశాజనకంగా ఉండటంతో వడ్డీరేట్ల కోత మ�
Gold-Silver Price | ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపులో మందగమనం, యూఎస్-చైనా వాణిజ్య చర్చల్లో పురోగతి సంకేతాల మధ్య డాలర్ బలపడింది. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు పడిపోయాయి.
Gold Rates | గత మూడు రోజులుగా కొండదిగుతూ వస్తున్న బంగారం ధరలు (Gold Rates).. ఇవాళ స్వల్పంగా పెరిగాయి. బుధవారం ఉదయం ట్రేడింగ్లో తులంపై గరిష్ఠంగా రూ.700 పెరిగింది.
Gold Rates | దీపావళి తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు (Gold Rates).. ఇవాళ స్వల్పంగా పెరిగాయి. శనివారం ట్రేడింగ్లో తులంపై రూ.1,250 పెరిగింది.
Gold Rates | కనీవినీ ఎరుగని రీతిలో రికార్డుల్ని బద్దలుకొడుతూ రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న పసిడి ధరలకు (Gold Rates) కాస్త బ్రేక్ పడింది. నేడు ధనత్రయోదశి (Dhanteras) సందర్భంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.
Gold prices | బంగారం ధరలు (Gold prices) ఆల్టైమ్ హైకి చేరాయి. ఇప్పటికే కనీవినీ ఎరుగని రీతిలో రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న పుత్తడి ధర తాజాగా మళ్లీ పెరిగింది. తులం బంగారం రూ.1.30 లక్షలకు చేరువైంది.
Gold Prices | ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి కారణంగా బంగారం ధరలు (Gold Prices) ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. బంగారం ధర నేడు మరింత పెరిగింది. ఒక్కరోజే రూ.2,290 పెరిగి ఆల్టైమ్ హైకి చేరింది.