రికార్డుస్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడంతో దేశీయంగా ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గాయి.
Gold Rates | అంతర్జాతీయంగా బలహీన ధోరణులు నెలకొనడంతో దేశీయ బులియన్ మార్కెట్లో గురువారం దేశ రాజధాని ఢిల్లీలో 99.9శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.1,150 పతనమై రూ.88,200లకు చేరుకుంది.
Gold Rates | విదేశాల నుంచి దిగుమతి చేసుకునే స్టీల్, అల్యూమినియంపై 25 శాతం సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. సోమవారం రూ.88,500లతో జీవిత కాల గరిష్టాన్ని తాకింది.
Gold Rates | కెనడా, మెక్సికోలపై నెల రోజులు టారిఫ్ నిలిపేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం.. దేశీయంగా పెండ్లిండ్ల సీజన్ ప్రారంభం అవుతుండటంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. మంగళవారం తులం బంగారం ధర రూ.86
Gold Rates | కెనడా, మెక్సికో, చైనాలపై సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధర ఆకాశాన్నంటే రీతిలో రూ.85 వేల మార్క్‌ను దాటేసింది.
Gold Rates | శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (99.9 శాతం స్వచ్ఛత) ధర రూ.1100 వృద్ధితో రూ.84,900 లకు చేరుకుని తాజా జీవిత కాల గరిష్ట స్థాయిని తాకింది.
Gold Rates | అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విధానాలపై స్పష్టత రాకపోవడంతో బంగారం ధర ధగధగమెరుస్తున్నది. గురువారం దేశ రాజధానిలో తులం బంగారం ధర రూ.50 వృద్ధితో రూ.83,300లకు చేరుకుని మరో జీవిత కాల గరిష్టాన్ని తాకి
Gold Rates | బులియన్ మార్కెట్లో బంగారం బుల్ పరుగులు తీస్తోంది. శుక్రవారం వరుసగా ఎనిమిదో రోజు 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.200 వృద్ధితో ఫస్ట్‌టైం రూ.83 వేల మార్క్‌ను దాటేసింది.
Gold Rates | అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ సోమవారం రాత్రి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధర ఫ్లాట్‌గా కొనసాగింది.
Gold Rates | జ్యువెల్లర్లు, వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడంతో దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధర జీవిత కాల గరిష్టానికి చేరువైంది. శుక్రవారం 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.82 వేలు పలికింది.
Gold Rates | ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ పతనం కావడం, జ్యువెల్లర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పెరగడంతో గురువారం బంగారం, వెండి ధరలు ధగధగమెరుస్తున్నాయి.