ICICI Bank-HDFC Bank | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈలోని టాప్-10 సంస్థల్లో ఆరు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,97,734.77 కోట్లు పెరిగింది.
Maruti Suzuki WagonR Waltz | ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన వ్యాగన్ ఆర్ వాల్ట్జ్ (Maruti Suzuki WagonR Waltz) లిమిటెడ్ ఎడిషన్ కారును భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Forex Reserves | ఈ నెల 13వ తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు 223 మిలియన్ డాలర్లు వృద్ధి చెంది 689.46 బిలియన్ డాలర్లకు దూసుకెళ్లిందని ఆర్బీఐ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
Amazon Great Indian Festival 2024 Sale | అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ - 2024 సేల్ కింద ఐ-ఫోన్ 13 ఫోన్ రూ.38 వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు. అలాగే, శాంసంగ్ గెలాక్సీ ఎస్23, షియోమీ 14 ఫోన్లు రాయితీ ధరకే అందిస్తోంది.
Brazil - Crude Oil | బ్రెజిల్ నుంచి ముడి చమురు దిగుమతి పెంచుకునే విషయమై ఆ దేశ చమురు సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ శుక్రవారం తెలిపారు.
Maruti Suzuki |ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి.. దేశవ్యాప్తంగా సుమారు 25 వేల ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నది.
Tata Motors | టాటా మోటార్స్ తన కస్టమర్లకు ఈజీ ఫైనాన్స్ సొల్యూషన్స్ అందించేందుకు ముందుకు వచ్చింది. ఇందుకోసం ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుతో చేతులు కలిపింది.
Investors wealth | యూఎస్ ఫెడ్ రిజర్వు కీలక వడ్డీరేట్లు తగ్గించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఫలితంగా శుక్రవారం ఒక్కరోజే బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపద రూ.6.24 లక్షల కోట్లు పెరిగింది.
Samsung Galaxy S24 | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్.. ఫెస్టివల్ సీజన్ సందర్భంగా తన శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఫోన్ ను రూ.60 వేల లోపు ధరకే అందుబాటులోకి తెస్తోంది.
Flipkart Big Billion Days Sale 2024 | ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకోకు చెందిన పలు ఫోన్లపై ఆకర్షణీయ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
Royal Enfield Bullet | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) తన బుల్లెట్ 350 ‘బెటాలియన్ బ్లాక్’ మోటారు సైకిల్‌ను శుక్రవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.