Samsung Galaxy A16 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తన మిడ్ రేంజ్ శాంసంగ్ గెలాక్సీ ఏ16 5జీ ఫోన్ త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Gold- Silver Rates | బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం ధర (24 క్యారట్స్) రూ.600 పతనమై రూ.77,700లకు పరిమితమైంది. కిలో వెండి ధర రూ. 2,800 క్షీణించి రూ.91,200లకు చేరుకున్నది.
Hero Motors | ఆటోమొబైల్ విడి భాగాల తయారీ సంస్థ హీరో మోటార్స్ (Hero Motors) తన ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది.
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల నుంచి బయటకు రాలేదు. వరుసగా ఆరో సెషన్లో సోమవారం ఈక్విటీ మార్కెట్లలో ప్రారంభంలో లాభాలు గడించినా.. అన్ని సెక్టార్ల షేర్లు అమ్మకాల ఒత్తిడితో నష్టాలతో ముగిశాయి.
External Minister Jaishankar - AI | వచ్చే దశాబ్దంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ముప్పు పొంచి ఉందని విదేశాంగశాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ హెచ్చరించారు.
Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో తొమ్మిది సంస్థలు తమ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,74, 906.18 కోట్లు కోల్పోయాయి.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌పై సౌత్ ఇండియా ఆర్గనైజ్డ్ రిటైలర్స్ అసోసియేషన్(ఓరా) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రెండు సంస్థలు వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టింది.
మహారాష్ట్రలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తున్న 404 సోలార్ విద్యుత్ ప్లాంట్లతో 1,880 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రకటి
టాటా మోటర్స్.. తాజాగా టాటా పంచ్‌ని ప్రత్యేక ఎడిషన్‌గా విడుదల చేసింది. నూతన గ్రీన్ కలర్‌తో తీర్చిదిద్దిన ఈ కామో మాడల్ ప్రారంభ ధర రూ.8,44,900గా నిర్ణయించింది.