దేశంలో రెండో పెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తన షేర్హోల్డర్లకు పండుగ బొనాంజా ఇస్తున్నది. రూ.9,300 కోట్లతో షేర్ల బైబ్యాక్‌ను, రూ.6,940 కోట్ల విలువైన మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.
అమెరికాలో వినిమయ ఉత్పత్తుల ధరలు 40 ఏండ్ల గరిష్ఠానికి ఎగిసిపోయాయి. గురువారం యూఎస్ ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం సెప్టెంబర్ నెలలో ఆ దేశపు వినియోగ ధరల ద్రవ్యోల్బణం (సీపీఐ) 8.2 శాతానికి చేరింది.
రాష్ట్రానికి చెందిన ఐటీ సేవల సంస్థ సైయెంట్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.110.3 కోట్ల నికర లాభాన్ని గడించింది.
Credit card bills | క్రెడిట్ కార్డుదారులకు వెసులుబాటు కల్పించే కొత్త నిబంధనను రిజర్వ్ బ్యాంకు తీసుకొచ్చింది. ఈ నిబంధన మేరకు క్రెడిట్ కార్డుదారులు గడువు దాటిన తర్వాత 3 రోజుల వరకు వడ్డీలు, అపరాధ రుసం వసూలు చేయకూడదు.
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో మొదలయ్యాయి. మూడు రోజుల తర్వాత బుధవారం లాభాలతో ముగియగా.. ఇవాళ మళ్లీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇవాళ ట్రేడింగ్ ప్రారంభంలో
Elon Musk Perfume | ఇప్పటికే వివిధ వ్యాపారాలను విజయవంతంగా నిర్వహిస్తున్న ఎలోన్ మస్క్.. ఇప్పుడు సేల్స్‌మెన్ అవతారం ఎత్తారు. తన బోరింగ్ కంపెనీ నుంచి తయారైన పెర్ఫ్యూమ్ ‘బర్న్ట్ హెయిర్’ను మార్కెట్లోకి విడుదల చ�
BYD Atto 3 Car | చైనాకు చెందిన బుల్డ్ యువర్ డ్రీమ్ (బీవైడీ) ఎలక్ట్రిక్ కార్లు భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. రూ.50 వేలతో బుకింగ్ ప్రారంభమైంది. వచ్చే ఏడాది జనవరి నెలలో డెలివరీ చేయనున్నారు. చెన్నైలో అసెంబ్�