Elon Musk-Twitter | ఇక ట్విట్టర్లో సినిమాలు చూడొచ్చు. వీడియో గేమ్స్ ఆడొచ్చు. మానవత్వ వేదికగా రూపొందించడానికే ట్విట్టర్‌ను కొన్నానని మస్క్ ట్వీట్ చేశారు.
ఆర్ధిక మందగమనం సంకేతాలతో ఫేస్బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలు ఇప్పటికే పలు వ్యయనియంత్రణ చర్యలు చేపడుతుండగా తాజాగా ఇంటెల్ అదే బాటలో నడుస్తున్నట్టు తెలిపింది.
Fixed Diposits | ఆర్బీఐ రెపోరేట్‌కు అనుగుణంగా వివిధ బ్యాంకులు ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు వివిధ టెన్యూర్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచేశాయి.
Moonlighting @ IT | ప్రస్తుతం చర్చనీయాంశమైన మూన్‌లైటింగ్‌పై ఐబీఎం సంస్థ తన ఉద్యోగులకు ఇంటర్నల్ నోట్ పంపింది. మూన్‌లైటింగ్ నైతికంగా సరైంది కాదని ఐబీఎం ఎండీ సందీప్ పాటిల్ తన ఉద్యోగులకు చెప్పారు.
Musk and Twitter | ట్విట్టర్ డీల్‌ను ముగించేందుకే ఎలాన్ మస్క్ మొగ్గు చూపుతున్నాడు. శుక్రవారం నాటికల్లా డీల్ ముగించాలని బ్యాంకర్లతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో మస్క్ చెప్పారు. ట్విట్టర్ ఒప్పందం రద్దు వార్�