యాపిల్ ఫ్లాగ్షిప్ ఫోన్ ఐఫోన్ 13 ఫ్లిప్‌కార్ట్ దివాళీ సేల్‌లో భాగంగా భారీ డిస్కౌంట్‌పై అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎంఆర్పీ రూ 69,990 కాగా ఫ్లిప్‌కార్ట్‌పై రూ 59,990కి లభిస్తోంది.
భారత్‌లో ఎంపిక చేసిన నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రాగా ప్రస్తుత 4జీ సేవల కంటే అధిక మొత్తం చెల్లించేందుకు సిద్ధంగా లేమని 5జీకి మారాలనుకునే వారిలో 43 శాతం మంది వెల్లడించారు.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ కెనరా బ్యాంక్.. గడిచిన 11 ఏండ్లలో రూ.1.29 లక్షల కోట్ల మొండి బకాయిలను రద్దు చేసినట్టు ప్రకటించింది. అయితే ఈ బాకీలు ఎవరెవరివి? అన్న వివరాలను మాత్రం వెల్లడించలేమని చెప్పింది.