Reliance Jio | ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో తన యూజర్ల కోసం కొత్త ప్రీపెయిడ్ టారిఫ్‌లు తీసుకొచ్చింది. వీటితో అమెజాన్ ప్రైమ్ వీడియోతోపాటు నెట్ ఫ్లిక్స్, డిస్నీ+హాట్ స్టార్, సోనీ లివ్, జీ5 వంటి పాపులర్ ఓటీటీ సర�
Electric Cars | ప్రజల్లో లగ్జరీ కార్ల పట్ల ‘క్రేజ్’ పెరుగుతోందని బీఎండబ్ల్యూ ఇండియా ప్రెసిడెంట్ విక్రం ప్రవాహ్ తెలిపారు. రెండేండ్లలో మొత్తం కార్ల విక్రయాల్లో నాలుగో వంతు ఎలక్ట్రిక్ కార్లే ఉంటాయన్నారు.
Flipkart Big Dussehra Sale | పండుగల సీజన్ ప్రారంభం కావడంతో ఈ-కామర్స్ జెయింట్ ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ దసరా సేల్` నిర్వహిస్తున్నది. ఈ నెల 22 నుంచి 29 వరకూ ఈ సేల్ కొనసాగుతుంది.
దేశంలో స్టార్టప్ క్యాపిటల్‌గా హైదరాబాద్ అవతరించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం స్టార్టప్‌లను ప్రోత్సహించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందు కోసం టీ-హబ్‌ను ఏర్పాటు చేసింది.
లారస్ ల్యాబ్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 84.1 శాతం తగ్గి రూ.37.12 కోట్లకు పరిమితమైంది.
భారత్‌లో ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు 3 శాతం మేర తగ్గాయని కానలైజ్ రీసెర్చ్ వెల్లడించింది. తాజాగా ముగిసిన మూడు నెలల కాలంలో 4.3 కోట్ల స్మార్ట్ఫోన్లు మాత్రమే దిగుమతయ్యాయని తె�