Market Capitalisation | గతవారం స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-5 సంస్థలు రూ.62,586.88 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి. వాటిలో టీసీఎస్, ఇన్ఫీ భారీగా నష్టపోయాయి.
Apple-iPhone-15 Pro | ఐ-ఫోన్ 15 ప్రో ఫోన్లు వేడెక్కుతున్న మాట నిజమేనని అంగీకరించింది ఆపిల్.. ఆయా ఫోన్ల సాఫ్ వేర్ లో ‘బగ్’ ఉందని, దాన్ని పరిష్కరించడానికి ఐఓఎస్ 17 అప్ డేట్ రిలీజ్ చేస్తామని వెల్లడించింది.
Post Office Recurring Deposit | గతంతో పోలిస్తే పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పథకంలో పెట్టుబడులపై అధిక రిటర్న్స్ పొందొచ్చు. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఈ పథకంలో పెట్టుబడులపై వడ్డీరేటు 6.5 నుంచి 6.7 శాతానికి పెంచుతూ కేంద్ర ఆర్థికశా�
GST Collection | సెప్టెంబర్ నెల జీఎస్టీ వసూళ్లలో మరో రికార్డు నమోదైంది. రూ.1.63 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు రికార్డయ్యాయి. ఈ ఏడాదిలో రూ.1.60 లక్షల కోట్ల పై చిలుకు జీఎస్టీ వసూలు కావడం ఇది నాలుగోసారి.
Myntra | ఫెస్టివల్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మైంత్రా.. బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్ ప్రకటించింది. అక్టోబర్ తొమ్మిది నుంచి ఈ స్పెషల్ సేల్స్ ప్రారంభం అవుతాయని తెలిపింది.
Hero MotoCorp | దేశంలోనే అతిపెద్ద టూ వీలర్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్.. ఎంపిక చేసిన మోటారు సైకిళ్లు, స్కూటర్ల ధరలు ఒక శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది.
Apple - iPhone 13 | వారంటీ ఉన్నా ఐ-ఫోన్ 13కు మరమ్మతు చేయ నిరాకరించినందుకు ఆపిల్, దాని సర్వీస్ భాగస్వామి సంస్థపై బెంగళూరు జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ రూ.లక్ష జరిమానా విధించింది.
Fiscal Deficit | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు అంచనాలను మించి పెరిగిపోతున్నది. తొలి ఐదు నెలల్లోనే (ఏప్రిల్-ఆగస్ట్) ద్రవ్యలోటు రూ.6.43 లక్షల కోట్లకు చేరుకున్నది.
Forex Reserves | సెప్టెంబర్ 22తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 2.335 బిలియన్ డాలర్లు తగ్గి 590.702 బిలియన్ డాలర్లకు పడిపోయాయని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) శుక్రవారం తెలిపింది.
Honda Activa | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ).. భారత్ మార్కెట్లోకి హోండా యాక్టీవా లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్ ఆవిష్కరించింది.
TCS-New Debit Card | అక్టోబర్ నుంచి ఆర్థిక రంగంలో ఆరు ప్రధాన మార్పులు జరుగబోతున్నాయి. వివిధ బ్యాంకుల ఖాతాదారులు తమకు ఇష్టమైన నెట్ వర్క్ కార్డు ఎంచుకోవచ్చు. విదేశీ యానం, విదేశాల్లో పెట్టుబడులపై నిర్ధిష్ట లిమిట్ దాటి�