Hyundai | ఇక నుంచి అన్ని కార్లలోనూ సేఫ్టీ కోసం తప్పనిసరిగా 6-ఎయిర్ బ్యాగ్స్ ఏర్పాటు చేస్తామని దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా వెల్లడించింది.
Maruti Suzuki | గత నెల కార్ల విక్రయాల్లో మరోమారు రికార్డు నెలకొల్పినా.. 2022 సెప్టెంబర్ నెలతో పోలిస్తే గత నెలలో ఒక శాతం కార్ల ఉత్పత్తి తగ్గిందని మారుతి సుజుకి వెల్లడించింది.
Satya Nadella | ఇంటర్నెట్ పై గుత్తాధిపత్యం కోసం గూగుల్ వందల కోట్ల డాలర్లు చెల్లించి, ఇతర సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నదని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల ఆరోపించారు.
WhatsApp | ఒక్క ఆగస్టులోనే 74.2 లక్షల ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ వెల్లడించింది. ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్నారని కస్టమర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
Dunzo | ప్రముఖ క్విక్ ఈకామర్స్ సంస్థ డుంజో కో ఫౌండర్ దల్వీర్ సూరీ వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న డుంజో.. పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక సిద్ధం చేసిన వేళ ఆయన రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతర�
Car Sales | ఫెస్టివ్ సీజన్ ప్రారంభం కావడంతో సెప్టెంబర్ నెల కార్ల విక్రయాల్లో కొత్త రికార్డు నమోదైంది. గతంతో పోలిస్తే మొత్తం కార్ల విక్రయాల్లో ఎస్యూవీల వాటా 52 శాతం.
Maruti Suzuki | సెప్టెంబర్ నెల కార్ల విక్రయాల్లో మొదటి స్థానంలో నిలిచింది మారుతి సుజుకి. గ్రాండ్ విటారా, బ్రెజా వంటి ఎస్యూవీ కార్ల సేల్స్ 80 శాతం పై మాటే.
OnePlus Diwali 2023 Sale | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్.. తన స్మార్ట్ ఫోన్లు, ఇయర్ బడ్స్, పాడ్స్, స్మార్ట్ టీవీలపై ఆఫర్లతో ‘వన్ ప్లస్ దీపావళి -2023 సేల్’ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. వన్ ప్లస్ యాప్ ద్వారా క�
iPhone 13 | ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ఈ నెల ఎనిమిదో ప్రారంభమయ్యే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా ఐఫోన్ 13 ఫోన్.. రూ.40 వేలలోపు ధరకే సొంతం చేసుకోవచ్చు.