Honor | భారత్లో ఫోల్డబుల్ ఫోన్ లాంఛ్ చేసేందుకు హానర్ కసరత్తు
హానర్ 90 (Honor)తో భారత్ మార్కెట్లో మూడేండ్ల విరామం అనంతరం ఎంట్రీ ఇచ్చిన బ్రాండ్ త్వరలోనే దేశీ మార్కెట్లో మరో ప్రోడక్ట్తో సందడి చేయనుంది.
న్యూఢిల్లీ : హానర్ 90 (Honor)తో భారత్ మార్కెట్లో మూడేండ్ల విరామం అనంతరం ఎంట్రీ ఇచ్చిన బ్రాండ్ త్వరలోనే దేశీ మార్కెట్లో మరో ప్రోడక్ట్తో సందడి చేయనుంది. దీంతో పాటు భారత్లో హానర్ తొలి ఫోల్డబుల్ ఫోన్ త్వరలో లాంఛ్ కానుందని హెచ్టెక్ సీఈవో మాధవ్ సేథ్ వెల్లడించారు. వచ్చే ఏడాది ప్రధమార్ధంలో ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ను భారత్ మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు హానర్ సన్నాహాలు చేపట్టింది.
భారత్లో పలు కంపెనీలు ఫోల్డబుల్ ఫోన్లను లాంఛ్ చేస్తుండగా గూగుల్ పిక్సెల్ ఫోల్డ్, టెక్నో ఫాంటం వీ ఫోల్డ్, శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ 5 వంటి బ్రాండ్స్కు దీటుగా హానర్ ఇండియన్ మార్కెట్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. హానర్ ఇప్పటికే హానర్ మేజిక్ వీఎస్2. మేజిక్ వీ2, మేజిక్ వీ పర్స్ వంటి ఫోల్డబుల్ ఫోన్లను ప్రపంచవ్యాప్తంగా ప్రవేశపెట్టగా భారత్లో మాత్రం కంపెనీ ఇప్పటివరకూ ఫోల్డబుల్ ఫోన్ను లాంఛ్ చేయలేదు.
హానర్ 90తో భారత్ మార్కెట్లోకి కంపెనీ రీఎంట్రీ ఇవ్వడంతో త్వరలో ఫోల్డబుల్ ఫోన్లను లాంఛ్ చేసేందుకకు కసరత్తు సాగిస్తున్నామని కంపెనీ సీఈవో మాధవ్ సేథ్ ప్రకటించారు. 2024 ప్రధమార్ధం నాటికి భారత్లో కనీసం ఒక ఫోల్డబుల్ ప్రోడక్ట్ అయినా లాంఛ్ చేస్తామని పేర్కొన్నారు.
Read More :
Oppo Find N3 flip | మార్కెట్లోకి ఒప్పో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్.. ధరెంతంటే..?!
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

