ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, సెక్యూరిటీస్ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్.. హైదరాబాద్‌లో మరో అత్యాధునిక కార్యాలయాన్ని తెరిచింది. ఈ కొత్త సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీవోఈ)ను గురువారం రాష్ట�
విమాన ప్రయణికులపై ఏటీఎఫ్ పిడుగు పడింది. అంతర్జాతీయ మార్కెట్లో ఏటీఎఫ్ ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతుండటంతో సంస్థలపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవడానికి విమానయాన సంస్థలు ఇంధన చార్జ్ విధించడానికి సి
గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను ప్రముఖ విద్యుత్ పరికరాల తయారీ సంస్థ భెల్..కేంద్ర ప్రభుత్వానికి రూ.88 కోట్ల డివిడెండ్‌ను చెల్లించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేక చెక్కును కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి �
ప్రస్తుత పండుగ సీజన్లో విక్రయదారులకు శుభవార్తను అందించింది అమెజాన్. నూతన విక్రయదారులకు ఫీజు రుసుములపై 50 శాతం మినహాయింపు కల్పిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ప్రత్యేక స్కీం నవంబర్ 4 వరకు అమలులో ఉండనున్నద
ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో కాఫీ డే ఎంటర్ప్రైజెస్ రూ.433. 91 కోట్ల రుణాల చెల్లింపుల్లో డిఫాల్ట్ అయ్యింది. అంతక్రితం జూన్ క్వార్టర్లో రుణ వాయిదాల అసలు, వడ్డీ చెల్లింపుల్లో రూ. 440.25 కోట్లు డిఫాల్ట్ అయి�
NRI TDS | ఎన్నారైలకు భారత్ లో వచ్చే ఆదాయంపై టీడీఎస్ వసూళ్లపై నిబంధనలను సీబీడీటీ సవరించింది. ఈ విషయమై సంబంధిత టీడీఎస్ మదింపు అధికారికి ఎన్నారైలు తక్కువ టీడీఎస్ ఖరారు చేయాలని దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
Honda Cars | పండుగల సీజన్ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా.. దేశీయ మార్కెట్లోకి అమేజ్ ఎలైట్, సిటీ ఎలిగెంట్ మోడల్ కార్లు ఆవిష్కరించింది.
SBI Dinesh Kharra | ఎస్బీఐ చైర్మన్ గా దినేశ్ ఖర్రా పదవీ కాలాన్ని 2024 ఆగస్టు వరకూ పొడిగిస్తూ కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.
ICICI Bank Festive bonanza | పండుగల సీజన్ నేపథ్యంలో ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్.. వివిధ బ్రాండ్ల కొనుగోళ్లపై ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించింది. గరిష్టంగా రూ.26 వేల వరకూ రాయితీ అందిస్తున్నది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో కొలువుల కోత తప్పదనే ఆందోళన వ్యక్తమవుతుండగా, ఉద్యోగాలను న్యూ టెక్నాలజీ రీప్లేస్ చేయదని, ఇది వృత్తుల్లో, వివిధ రంగాల్లో విభిన్న పార్స్వాలను ఆవిష్కరిస్తుంద�
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival sale) ఈనెల 8 నుంచి షురూ కానుండగా పలు స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణ ఉత్పత్తులపై ఆకర్షణయ ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి.
Vivo V29 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో.. సుదీర్ఘ విరామం తర్వాత భారత్ మార్కెట్లో తన వివో వీ29, వివో వీ29 ప్రో ఫోన్లు ఆవిష్కరించింది. ఈ ఫోన్ రూ.32,999 నుంచి ప్రారంభం అవుతుంది.
Gold Rates | అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి. నెల రోజుల్లో తులం బంగారం ధర రూ.3000 తగ్గుముఖం పట్టింది.
Google Laid Off | మెటర్నిటీ సెలవులో ఉన్న సమయంలో తనను గూగుల్ యాజమాన్యం తొలగించిందంటూ ఓ అమెరికా మహిళ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ నెటిజన్ల హృదయాలను కదిలించింది.
Kia Carens X-Line | దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా ఇండియా.. దేశీయ మార్కెట్లోకి తన ఎంపీవీ మోడల్ కరెన్స్ ఎక్స్ లైన్ ఎడిషన్ ఆవిష్కరించింది. ఈ కారు రెండు వేరియంట్లలో లభిస్తుంది.