Moto G Power 5G 2024 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా (Motorola) తన మోటో జీ పవర్ 5జీ 2024 (Moto G Power 5G 2024) ఫోన్ త్వరలో ఆవిష్కరిస్తారు.
Amazon Great Indian Festival Finale Days | దీపావళి పండుగ నేపథ్యంలో ‘అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫైనలే డేస్ సేల్స్’ లో లాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నది. లాప్టాప్లతోపాటు స్మార్ట్ ఫోన్లు తక్కువ ధరకే లభిస్తాయి. స�
Diwali Car Offers | దీపావళి పండుగ సందర్భంగా పలు కార్ల తయారీ సంస్థలు తమ ‘హ్యాచ్ బ్యాక్’ మోడల్ కార్లపై ఆకర్షణీయ డిస్కౌంట్లు, బెనిఫిట్లు అందిస్తున్నాయి. గరిష్టంగా రూ. లక్ష వరకూ డిస్కౌంట్లు లభిస్తున్నాయి.
T Estate Diwali Gift | తమిళనాడులోని ఓ టీ ఎస్టేట్ ఓనర్ ఉదారత్వం ప్రదర్శించాడు. తన సిబ్బంది పనితీరుకు మెచ్చి దీపావళి సందర్భంగా వారికి రాయల్ ఎన్ ఫీల్డ్ మోటారు సైకిళ్లు బహుకరించాడు.
Market Capitalisation | దేశీయ స్టాక్ మార్కెట్లలో గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో తొమ్మిది సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.97,463.46 కోట్లు పెరిగింది.
Hyundai Motors | దేశీయంగా కార్ల విక్రయాల్లో మారుతి సుజుకి తర్వాత స్థానం హ్యుండాయ్ మోటార్స్ దే.. మారుతితోపాటు పోటీ పడుతూ కార్లు విక్రయిస్తున్న హ్యుండాయ్ మొత్తం సేల్స్ లో ఎస్‌యూవీల వాటా 60 శాతం పై మాటేనని ఆ సంస్థ సీఓఓ
Home Loans-Diwali Dhamaka | కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకులు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా.. దీపావళి సందర్భంగా ఇండ్లు, కార్ల రుణాలపై వడ్డీరేట్లలో రాయితీ ఇస్తున్నాయి. సిబిల్ స్కోర్ ఆధారంగ�
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) విశ్లేషకుల అంచనాలకుమించి ఆర్థిక ఫలితాల్లో రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.16,099.58 కోట్ల కన్సాలిడేట�
ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఒలెక్ట్రా ఆశాజనక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.18.58 కోట్ల నికర లాభాన్ని గడించింది.
JioMotive | కారు యజమాని తన కారు భద్రత గురించి డ్రైవర్ కు పదే పదే ఫోన్ చేయకుండా.. ఇటు యజమాని, అటు డ్రైవర్ కు దాని సేఫ్టీ గురించి అలర్ట్ లు పంపేందుకు జియో.. జియో మోటివ్ అనే పరికరం తీసుకొచ్చింది.
Digital Gold | గతంతో పోలిస్తే డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లు పెరిగాయి. కానీ, మైనర్లు గానీ, ఎన్నార్వో ఖాతాల్లేని ఎన్నారైలు మాత్రం డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేయకూడదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
Google Pixel 8 Pro | గూగుల్ పిక్సెల్ 8 ప్రో తాజాగా 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ రిలీజ్ చేసింది. దీని ధర రూ.1,13,999గా నిర్ణయించింది.