Cars Festive Discounts | పండుగల సీజన్ నేపథ్యంలో కార్ల తయారీ సంస్థలు ఆకర్షణీయ డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటించాయి. రూ.10 వేల నుంచి రూ.2 లక్షల వరకూ డిస్కౌంట్లు ఇస్తున్నాయి.
Ola S1 Pro Gen2 | ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్.. ఇటీవలే దేశీయ మార్కెట్లోకి తెచ్చిన ‘ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ప్రో జెన్2` స్కూటర్ల డెలివరీ ప్రారంభించింది.
OnePlus Open | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్.. భారత్ మార్కెట్లోకి తన తొలి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ‘వన్ ప్లస్ ఓపెన్’ ఈ నెల 19న ఆవిష్కరించనున్నది.
Jio Bharat B1 4G | రిలయన్స్ జియో కొత్తగా ‘జియో భారత్ బీ1` పేరుతో మరో ఫీచర్ ఫోన్ తీసుకొచ్చింది. ఇందులో యూపీఐ పేమెంట్స్ చేయడానికి వీలుగా ఇన్ బిల్ట్ జియో పే యాప్ ఇన్ స్టాల్ చేశారు.
Oppo Find N3 Flip | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో.. భారత్ మార్కెట్లోకి తన ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ‘ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్’ స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించింది. దీని ధర రూ.94,999గా నిర్ణయించారు.