Jio Space Fiber Service | దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో తొలిసారి శాటిలైట్ ఆధారిత గిగా ఫైబర్ సర్వీస్’ను ప్రారంభించింది. దీంతో ఇప్పటికీ ఇంటర్నెట్ సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలకు వేగవంతమైన బ్రాడ్ బ్యాండ్ సేవలు అంది�
యూఎస్ బాండ్ ఈల్డ్స్, ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ భయాలు ప్రపంచ స్టాక్ మార్కెట్లను అతలాకుతలం చేస్తున్నాయి. అటు అమెరికా నుంచి ఇటు జపాన్ వరకూ జరుగుతున్న మార్కెట్ పతనబాటలోనే భారత్ సైతం పయనిస్తున్నది.
ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ ఆర్థిక ఫలితాల్లో అంచనాలకుమించి రాణించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.3,606 కోట్ల నికర లాభాన్ని గడించింది.
హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. ఇప్పటికే పలు గ్లోబల్ సదస్సులు ఇక్కడ జరగగా..తాజాగా వచ్చే నెల 2 నుంచి 4 వరకు ఇండియా గేమ్ డెవలపర్ల సదస్సు జరగబోతున్నది.
NR Narayana Murthy | దేశంలోని పని సంస్కృతిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఇన్ఫోసిస్ ఫౌండర్ ఎన్ఆర్ నారాయణ మూర్తి పేర్కొన్నారు. ప్రపంచ స్థాయిలో ఇతర దేశాలతో భారత్ పోటీ పడాలంటే యువతరం వారానికి 70 గంటలు పని చేయడానికి సిద్�
BMW X4 M40i | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ ఇండియా (BMW India)’ గురువారం తన పాపులర్ లగ్జరీ కూపే ఎస్యూవీ ఎక్స్4 స్పోర్టీ వేరియంట్ ‘ఎం40ఐ (M40i)’ ని ఆవిష్కరించింది.
Maruti New Swift | మారుతి సుజుకి పేరెంట్ సంస్థ సుజుకి కార్పొరేషన్.. టోక్యోలో జరుగుతున్న ఆటో మోటార్ షో-2023లో న్యూ జనరేషన్ ‘స్విఫ్ట్’కారును ఆవిష్కరించింది.
Gold Rates | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం ధర మళ్లీ పెరుగుతున్నది. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.62,200 పలికింది.