హైదరాబాద్, అక్టోబర్ 26: ఏజీఐ గ్రీన్ప్యాక్ లిమిటెడ్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.615 కోట్ల ఆదాయంపై రూ.74 కోట్లు పన్నులు చెల్లించకముందు లాభాన్ని గడించింది. ఆదాయంలో 20 శాతం పెరుగగా, లాభంలో 59 శాతం ఎగబాకింది.