Air India | సింగపూర్-భారత్, భారత్-బ్యాంకాక్ మధ్య ప్రయాణించే విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా ఆఫర్ ప్రకటించింది. ఈనెల 18 నుంచి 21 వరకూ టికెట్ బుక్ చేసుకున్న వారు వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకూ ఉపయోగించుకోవచ్చు.
Wipro Q2 Results | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికం నికర లాభాల్లో స్వల్పంగా పెరుగుదల నమోదైనా.. ఆదాయం వసూళ్లు తగ్గిపోయాయి. మార్కెట్ అంచనాలను అందుకోవడంలో విప్రో మిస్ అయింది.
Gold-Sliver | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరగడంతో ఆల్టర్నేటివ్ పెట్టుబడి మార్గంగా బంగారం నిలిచింది. దీంతో హైదరాబాద్ లో తులం బంగారం (24 క్యారట్లు) ధర రూ.60,490 పలికితే, కిలో వెండి ధర రూ.78 వేల వద్ద నిలిచింది.
ఐటీ రంగంలో లేఆఫ్స్ (Layoffs) కలకలం కొనసాగుతోంది. మైక్రోసాఫ్ట్కు చెందిన లింక్డిన్ తన ఇంజనీరింగ్, ప్రోడక్ట్, టాలెంట్, ఫైనాన్స్ విభాగాలకు చెందిన 668 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది.
Ola Electric | ఫెస్టివ్ సీజన్ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ తన కస్టమర్ల కోసం.. ‘భారత్ ఈవీ ఫెస్ట్’ పేరిట డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు, వారంటీ పొడిగింపు తదితర ఆఫర్లు అందిస్తున్నది.
ICICI-Kotak Mahindra Bank | రెగ్యులేటరీ నిబంధనలు పాటించడంలో విఫలమైన ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులు ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంకులపై ఆర్బీఐ రూ.16.14 కోట్ల జరిమానా విధించింది.
HDFC Bank Q2 Results | హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. సెప్టెంబర్ త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో అదరగొట్టింది. బ్యాంకు నికర లాభం ఆరు శాతం పెరిగి రూ.15,980 కోట్లకు చేరుకున్నది.
Car Sales | గతంలో ఎన్నడూ లేని విధంగా ద్వితీయ త్రైమాసికంలో గరిష్ట స్థాయిలో కార్ల విక్రయాలు జరిగాయని ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ సొసైటీ (సియామ్) ప్రకటించింది.