Ola Parcel | క్యాబ్స్ అగ్రిగేటర్ సంస్థ ‘ఓలా’.. యూజర్లకు కొత్తగా పార్సిల్ సేవలు ప్రారంభించింది. తొలుత బెంగళూర్ నగరం నుంచి కస్టమర్లకు అందుబాటులోకి రాబోతున్నది.
GST Council | మిల్లెట్ ఉత్పత్తులపై జీఎస్టీ 18 శాతం నుంచి ఐదు శాతానికి కుదించివేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 52వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయించింది.
Disney + Hotstar | డిస్నీ + హాట్ స్టార్ ఇండియా ఆస్తులను, వ్యాపారాన్ని సొంతం చేసుకునేందుకు గౌతం అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్, కళానిధి మారన్ ఆధ్వర్యంలోని సన్ టీవీ నెట్ వర్క్ పోటీ పడుతున్నాయి.
Diwali With Mi 2023 | షియోమీ తన షియోమీ, రెడ్ మీ స్మార్ట్ ఫోన్లు, ఇతర ఉత్పత్తులపై ‘దీపావళి విత్ ఎంఐ’ పేరిట ఆఫర్లు ప్రకటించింది. భారీగా డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నది.
Pure EV ePluto 7G Max | ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ సంస్థ ప్యూర్ ఈవీ.. భారత్ మార్కెట్లోకి సరికొత్తగా ఈప్యూటో 7జీ మ్యాక్స్ స్కూటర్ ఆవిష్కరించింది. దీని ధర రూ.1.15 లక్షలుగా నిర్ణయించారు.
Oppo A18 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో.. భారత్ మార్కెట్లో బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ ఒప్పో ఏ18 ను శుక్రవారం ఆవిష్కరించింది. దీని ధర కేవలం రూ.9,999 మాత్రమే.
OnePlus Pad Go | ప్రముఖ చైనా టెక్ సంస్థ వన్ ప్లస్.. భారత్ మార్కెట్లోకి 2.4కే రిజొల్యూషన్ తో రూ.20 వేల లోపు ధరకే వన్ ప్లస్ పాడ్ గో టాబ్లెట్ ఆవిష్కరించింది.
Repo rate | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) కు చెందిన ద్రవ్య విధాన కమిటీ (Monetary Policy Committee) రెపో రేటుపై శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 6.5 శాతం రెపో రేటులో ఎలాంటి మార్పు చేయడం లేదని, యథాతథంగా కొనసా�