HDFC Bank | ఖాతాదారుల కోసం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొత్త ప్లాట్ ఫామ్.. అదేమిటంటే..?!
HDFC Bank | సత్వర రుణ పరపతి కల్పించడంతోపాటు డిజిటల్ సేవలన్నీ ఒకే వేదికపైకి తేవడం కోసం దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ‘ఎక్స్ ప్రెస్ వే’ ప్లాట్ ఫామ్ ప్రారంభించింది.
HDFC Bank | కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడానికి దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ ‘హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank)` కొత్త ప్లాట్ ఫామ్ తీసుకొచ్చింది. వివిధ రకాల బ్యాంకింగ్ ప్రొడక్ట్స్, సర్వీసులను ఖాతాదారులకు అందుబాటులోకి తేవడానికి ‘ఎక్స్‌ప్రెస్ వే’ అనే కొత్త ప్లాట్ ఫామ్ ప్రారంభించింది. దీని కింద వ్యక్తిగత/ వ్యాపార/ ఆటోమొబైల్ రుణాలు, క్రెడిట్ కార్డు, పొదుపు ఖాతా పొందవచ్చు.
ఎటువంటి పేపర్ వర్క్ లేకుండా ఖాతాదారులకు సర్వీస్ అందించడమే ఈ ఎక్స్ ప్రెస్ వే ప్రధానోద్దేశం అని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. కొత్త ఖాతాదారులతోపాటు ఇప్పటికే ఉన్న బ్యాంకు ఖాతాదారులు ఈ సర్వీసులను ఉపయోగించుకోవచ్చు. బ్యాంక్ డిజిటల్ ప్రొడక్ట్స్ సేవలన్నీ ఒకే వేదికపై అందించేందుకు.. ఖాతాదారులకు సౌకర్యవంతమైన, సత్వర సేవలు అందించడానికి ఈ ప్లాట్ ఫామ్ ప్రారంభించామని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డిజిట్ ప్రొడక్ట్స్, సర్వీసుల వేదిక ‘హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నౌ’ లో భాగంగా ఎక్స్ ప్రెస్ వే ప్రారంభించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

