Vivo X90 Pro | వివో ఎక్స్90 ప్రో ఫోన్‌పై రూ.10వేల తగ్గింపు.. ధరెంతంటే..?!
Vivo X90 Pro | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో తన ప్రీమియం ఫోన్ వివో ఎక్స్90 ప్రో ఫోన్ పై భారీగా రూ.10 వేల ధర తగ్గించింది.
Vivo X90 Pro | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘వివో’.. గత ఏప్రిల్‌లో భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన వివో ఎక్స్90 ప్రో ఫోన్‌పై రూ.10 వేల డిస్కౌంట్ ప్రకటించింది. తగ్గింపు ధర శుక్రవారం నుంచి అమల్లోకి వస్తుంది. కెమెరా ఫోకస్డ్ హ్యాండ్ సెట్ అమోలెడ్ 3డీ కర్వ్డ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 9200 ఎస్వోసీ ప్రాసెసర్ విత్ వివో వీ2 చిప్, ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తున్నది. 120 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 4870 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది.
వివో ఎక్స్90 ప్రో 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఫోన్ లాంచింగ్ ధర రూ.84,999. తాజాగా రూ.10 వేల తగ్గింపుతో రూ.74,999లకే లభ్యం అవుతుంది. లెజెండరీ బ్లాక్ షేడ్‌లో అందుబాటులో ఉన్న ఫోన్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల్లో లభిస్తుంది.
ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ 13 వర్షన్ పై పని చేస్తుందీ ఫోన్. 6.78 అంగుళాల (1260 x 2800 పిక్సెల్స్) అమోలెడ్ 3డీ కర్వ్డ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటది. ఒక్టాకోర్ 4ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ఎస్వోసీ చిప్ సెట్ విత్ వివో వీ2 చిప్ తో వస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

