Home
Business
Sridhar Pinnapureddy Has Been Appointed As The Co Chairman Of Telangana Chapter Of Associated Chambers Of Commerce And Industry Of India
అసోచామ్ తెలంగాణ చాప్టర్ కో-చైర్మన్‌గా శ్రీధర్
ది అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా(అసోచామ్) తెలంగాణ చాప్టర్ కో-చైర్మన్‌గా శ్రీధర్ పిన్నపురెడ్డి నియమితులయ్యారు.
హైదరాబాద్, అక్టోబర్ 14: ది అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా(అసోచామ్) తెలంగాణ చాప్టర్ కో-చైర్మన్‌గా శ్రీధర్ పిన్నపురెడ్డి నియమితులయ్యారు. కంట్రోల్ఎస్ డాటా సెంటర్లు అండ్ క్లౌడ్4సీ సంస్థ వ్యవస్థాపక చైర్మన్‌గా కొనసాగుతున్న ఆయన 2023-24 సంవత్సరానికిగాను ఆయన అసోచామ్ వైస్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.
తెలంగాణ చైర్మన్‌గా నియమితులైన కే రవి కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తొలిసారి జరిగిన స్టేట్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

