Jio Bharat B1 4G | రిలయన్స్ జియో కొత్తగా ‘జియో భారత్ బీ1` పేరుతో మరో ఫీచర్ ఫోన్ తీసుకొచ్చింది. ఇందులో యూపీఐ పేమెంట్స్ చేయడానికి వీలుగా ఇన్ బిల్ట్ జియో పే యాప్ ఇన్ స్టాల్ చేశారు.
Oppo Find N3 Flip | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో.. భారత్ మార్కెట్లోకి తన ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ‘ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్’ స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించింది. దీని ధర రూ.94,999గా నిర్ణయించారు.
Forbes India Richest List | ఫోర్బ్స్ ఇండియా బిలియనీర్లలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ మొదటి స్థానానికి చేరుకోగా, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ రెండో స్థానానికి పడిపోయారు.
Retail Inflation | సెప్టెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం కాసింత శాంతించింది. ఆగస్టులో 6.59 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం నమోదు కాగా, సెప్టెంబర్ నెలలో 4.65 శాతానికి చేరుకున్నది.
అఫర్డబుల్ స్పీకర్ మార్కెట్లో పేరొందిన బ్రాండ్ జెబ్రానిక్స్ (Zebronics) ల్యాప్‌టాప్ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. ప్రొ సిరీస్ వై, ప్రొ సిరీస్ జెడ్ పేరుతో రూ. 27,990 ప్రారంభ ధరతో కంపెనీ ఐదు మోడల్స్‌ను లాంఛ్ చేస
HDFC Bank Loans Costly | ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంకు మంజూరు చేసే వివిధ రుణాల వడ్డీరేట్లు పెరిగాయి. ఆర్బీఐ కీలక రెపోరేట్ పెంచకున్నా, బేస్ రేట్ నుంచి ఎంసీఎల్ఆర్ పెంచేసింది. దీంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇచ్చే ఇండ్ల
Stock Markets | ఇజ్రాయెల్‌పై పాలస్తీనాలోని హమాస్ సంస్థ భీకర దాడులు చేయడం.. అందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించి ప్రతి దాడులకు దిగడం స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది.