Honda SP125 | దేశంలోనే ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ).. మార్కెట్లోకి స్పోర్టీ బైక్ ఎస్ పీ 125 బైక్ ఆవిష్కరించింది.
Gold Rates | దేశీయ బులియన్ మార్కెట్లో 24 క్యారట్ల బంగారం తులం ధర నిలకడగా రూ.60,050 వద్ద కొనసాగింది. మరోవైపు కిలో వెండి ధర రూ.450 పతనమై రూ.75,350 వద్ద స్థిర పడింది.
Demat Accounts | స్టాక్ మార్కెట్ల నుంచి ఆకర్షణీయ రిటర్న్స్ లభిస్తుండటంతో దేశంలో డీమ్యాట్ ఖాతాలు భారీగా పెరిగాయి. గతేడాది ఆగస్టుతో పోలిస్తే గత నెలాఖరు నాటికి డీమ్యాట్ ఖాతాలు 12.7 కోట్లకు చేరాయి.
BMW iX1 | ప్రముఖ జర్మనీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. భారత్ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ ఎస్ యూవీ బీఎండబ్ల్యూ ఐఎక్స్1 మోడల్ కారును ఈ నెల 28న ఆవిష్కరించనున్నది. ఈ కారు 5.6 సెకన్లలోనే 100 కి.మీ. వేగంతో దూసుకెళుతుందని చెబుత�
Hero Karizma XMR 210 | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్.. ఇటీవలే మార్కెట్లో ఆవిష్కరించిన హీరో కరిజ్మా ఎక్స్ఎంఆర్ 210 బైక్ ధర రూ.7000 పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస�
LIC Dhan Vriddhi | ఎల్ఐసీ సింగిల్ ప్రీమియం పాలసీ ధన వృద్ధి గడువు మరో ఐదు రోజులు మాత్రమే ఉంది. ఆసక్తి గల వారు ఎల్ఐసీ ఆన్ లైన్, ఆఫ్ లైన్ లోనూ.. ఏజంట్ల ద్వారా కొనుగోలు చేయొచ్చు.
రాజేంద్ర ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి. తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబానికి రాజేంద్రే పెద్ద దిక్కు. నెలాఖర్లో క్రెడిట్ కార్డులపైనే సంసారం సాగేది. ఎలాగోలా నెట్టుకొస్తున్న తరుణంలో ఉద్యోగ�
CERT-In on Apple | ఆపిల్ ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని, హ్యాకింగ్ కు గురయ్యే ముప్పు ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెర్ట్-ఎన్ హెచ్చరికలు జారీ చేసింది.
Kia India | అక్టోబర్ ఒకటో తేదీ నుంచి సెల్టోస్, కరెన్స్ మోడల్ కార్ల ధరలు సుమారు రెండు శాతం పెంచుతున్నట్లు కియా ఇండియా తెలిపింది. ఎంట్రీ లెవెల్ కారు సొనెట్ ధర యధాతథంగా ఉంటుందని వెల్లడించింది.
TCS on Abroad Spending | గతంతో పోలిస్తే ప్రస్తుతం ఆదాయం పన్ను చట్టం నిబంధనలు కఠినతరం అయ్యాయి.
ఒక ఆర్థిక సంవత్సరంలో ఎవరైనా విదేశాల్లో రూ.7 లక్షలకు పైగా లావాదేవీలు నిర్వహిస్తే 20 శాతం టీసీఎస్ పే చేయాల్సిందే.
Elon Musk on iPhone 15 | టెస్లా, ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ కూడా ఐఫోన్ 15 కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. తాను ఆ ఫోన్ కొనుగోలు చేయడానికి కారణాలను ఎక్స్’లో షేర్ చేశారు.