Tata Safari – Harrier | న్యూ జెన్ టాటా సఫారీ, హారియర్ కార్ల ప్రీ-బుకింగ్స్ ప్రారంభం
Tata Safari - Harrier | టాటా మోటార్స్ న్యూ జనరేషన్ టాటా హారియర్ ఫేస్ లిఫ్ట్, టాటా సఫారీ 2023 కార్ల ప్రీ-బుకింగ్స్ శుక్రవారం ప్రారంభం అయ్యాయి.
Tata Safari – Harrier | టాటా మోటార్స్ న్యూ జనరేషన్ సఫారీ, హారియర్ ఎస్యూవీ కార్ల ప్రీ-బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఆసక్తి గల కార్ల ప్రేమికులు రూ.25 వేలు చెల్లించి టాటా మోటార్స్ అధికారిక వెబ్సైట్, డీలర్ల వద్ద ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. రెండు కార్లు లెవెల్-2 అడాస్ టెక్నాలజీతో వస్తున్నాయి. లేన్ కీప్ అసిస్ట్, 2-స్పోక్ ఎలక్ట్రిక్ స్టీరింగ్ వీల్, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటాయి.
హారియర్ ఫేస్ లిఫ్ట్ ఫ్రంట్ కొత్తగా డిజైన్ చేసిన వెర్టికల్ స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్ లైట్ సెటప్, స్లీక్ గ్రిల్లే, ఇండికేటర్లు, బాయ్నెట్ పొడవునా ఎల్ఈడీ డీఆర్ఎల్ స్ట్రిప్ ఉంటాయి.
న్యూ టాటా సఫారీ కారు న్యూ గ్రిల్లె విత్ ఎండ్ టు ఎండ్ ఎల్ఈడీ డీఆర్ఎల్ సెటప్, కొత్తగా డిజైన్ చేసిన బంపర్, న్యూ వెర్టికల్లీ స్టాక్డ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి. టాటా నెక్సాన్, టాటా నెక్సాన్.ఈవీ కార్లలో మాదిరిగా అన్ని మార్పులు చేశారు. మెర్సిడెజ్ బెంజ్ కార్లలో మాదిరిగా ఫుల్ విడ్త్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ఉంటాయి. హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్ మోడల్ కార్లతో టాటా హారియర్, మూడు వరుసల ఎస్యూవీ సెగ్మెంట్ లో మహీంద్రా ఎక్స్ యూవీ 700 కారుతో టాటా సఫారీ పోటీ పడుతుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
Ramayana | రూ.5000 కోట్ల వసూళ్లు సాధిస్తేనే సేఫ్.. భయపెడుతున్న ‘రామాయణ’ బ్రేక్ ఈవెన్ టార్గెట్!
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

