ప్రముఖ ఫార్మా సంస్థ గ్రాన్యూల్స్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో కంపెనీ పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభం రూ.102.10 కోట్లకు తగ్గింది.
Gold | బంగారం కొనుగోలు చేస్తున్నప్పుడు దాని స్వచ్ఛత, మేకింగ్ చార్జీలు, ధరల్లో తేడాలను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాతే కొనుగోలు చేయాలని నిపుణులు చెబుతున్నారు.
Ola Electric Diwali Offers | దీపావళి సందర్భంగా ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’ తన కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. కస్టమర్లు గరిష్టంగా రూ.26,500 వరకూ డిస్కౌంట్ పొందొచ్చు.
Samsung Galaxy S23 FE | గత నెల భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన ప్రీమియం ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ ఫోన్ తాజాగా మరో రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Amazon Great Indian Festival Finale Days Sales | శుక్రవారం ముగియనున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫైనలే డేస్ సేల్స్ లో భాగంగా రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు, రూ.50 వేల లోపు బెస్ట్ లాప్ టాప్ లు అందుబాటులో ఉన్నాయి.
Gold Rates | దంతేరాస్, దీపావళి ముంగిట బంగారం ధరలు దిగి వస్తున్నాయి. గురువారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.400 నష్టపోయి రూ.60,950 వద్ద ముగిసింది.
Stocks | అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులకు తోడు దేశీయంగా వీక్లీ ఎఫ్ అండ్ ఓ ఎక్స్పైరీ, ఇన్వెస్టర్ల నుంచి అమ్మకాల ఒత్తిడితో రిలయన్స్, ఇన్ఫోసిస్ వంటి హెవీ వెయిట్స్ పతనంతో గురువారం స్టాక్ మార్కెట్లు నష్టాలతో ము�
Small Cap Mutual Funds | రిస్క్ ఉన్నా మ్యూచువల్ ఫండ్స్ లో మెరుగైన రిటర్న్స్ లభిస్తాయి. సెప్టెంబర్ నెలతో పోలిస్తే అక్టోబర్ లో స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ విభాగంలో పెట్టుబడులు 42 శాతం పెరిగాయి.
ప్రముఖ విత్తనాల విక్రయ సంస్థ కావేరీ సీడ్స్ అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.10.72 కోట్ల పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది
హెల్త్‌కేర్ దిగ్గజం అపోలో హాస్పిటల్స్ భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. దేశవ్యాప్తంగా నాణ్యమైన హెల్త్‌కేర్ సర్వీసులకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా వచ్చే మూడేండ్లలో రూ.3,435 కోట్ల మూలధన పెట్టుబడ�
ఎంటార్ టెక్నాలజీస్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.20.5 కోట్ల నికర లాభాన్ని గడించింది.
అరబిందో ఫార్మా అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను కంపెనీ రూ.757 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.409.4 కోట్ల లాభంతో పోలిస్�