Hyderabad | హైదరాబాద్ ఇండ్లకు డిమాండ్ కొనసాగుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో హైదరాబాద్‌సహా దేశవ్యాప్తంగా 8 ప్రధాన నగరాల్లో నమోదైన నివాస విక్రయాల వివరాలను ఆర్‌ఈఏ ఇండియాకు �
గత కొన్ని నెలలుగా తగ్గుతూ వచ్చిన కీలక రంగాలు మళ్లీ పుంజుకున్నాయి. బొగ్గు, స్టీల్, సిమెంట్, విద్యుత్ రంగాలు అంచనాలకుమించి రాణించడంతో అక్టోబర్ నెలకుగాను కీలక రంగాల్లో వృద్ధి 12.1 శాతంగా నమోదైంది. ఏడాది క్
తీవ్ర ఒడిదుడుకుల మధ్య ట్రేడైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరకు లాభాల్లో ముగిశాయి. ప్రారంభంలో భారీగా లాభపడిన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు ఈ లాభాలను నిలుపుకోలేకపోయాయి. నెలవ
Jio Finance | వేతన జీవులు, స్వయం ఉపాధిపై పని చేస్తున్న వారి అవసరాలకు రిలయన్స్ అనుబంధ జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ ఆధ్వర్యంలోని జియో ఫైనాన్స్.. పర్సనల్ రుణ పరపతి కల్పిస్తున్నది.
Tata Tech | టాటా సన్స్ అనుబంధ టాటా టెక్నాలజీస్ ఐపీఓలో రికార్డు నెలకొల్పింది. అంచనాలకు మించి గురువారం స్టాక్ మార్కెట్లలో రూ.1200 వద్ద లిస్టయింది. ట్రేడింగ్ ముగిసేసరికి రూ.1327 వద్ద స్థిర పడింది.
NR Narayana Murthy | దేశ అభివృద్ధిపై ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ ఎన్ఆర్ నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. మౌలిక వసతుల రంగంలో మూడు షిఫ్టుల్లో పని చేయాలని, అప్పుడే చైనాను భారత్ అధిగమించ గలదని పేర్కొన్నారు.
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ప్రారంభంలో లాభాల్లో ట్రేడింగ్ మొదలైనా నష్టాల్లో కూరుకున్నాయి. తిరిగి ట్రేడింగ్ ముగియడానికి ముందు స్వల్ప లాభాలతో ముగిశాయి.
కెనరా బ్యాంక్ దీర్ఘకాలిక మౌలికసదుపాయాల బాండ్ల ద్వారా 5 వేల కోట్ల నిధులను సమీకరించింది. వార్షిక కూపన్ రేటు 7.68 శాతంగా ఉన్నది. ఈ బాండ్లకు పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన లభించిందని తెలిపింది.
OnePlus Nord CE 3 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ తన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 ఫోన్ ధర తగ్గించింది. గత జూన్ నెలలో మార్కెట్లో విడుదలైన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేర
NR Narayana Murthy | పెట్టుబడిదారి వ్యవస్థకు జంట స్తంభాలుగా ఉన్న ఫ్రీ మార్కెట్, వ్యాపారవేత్తలే దారిద్య్రానికి పరిష్కార మార్గం అని ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ ఎన్ఆర్ నారాయణ మూర్తి పేర్కొన్నారు. పౌరులు అధిక పన్నులు చెల్లించ�
Online Payments | ఆన్ లైన్ పేమెంట్స్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు రూ.2000 కంటే ఎక్కువ చెల్లింపులు పూర్తి కావడానికి నాలుగు గంటల గడువు విధించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.
December Deadlines | ఉచితంగా ఆధార్ అప్ డేట్ మొదలు డీమ్యాట్ ఖాతాలకు నామినీ వివరాలు అందజేయడం వరకూ పలు మనీ పరమైన అంశాలపై డిసెంబర్ నెలాఖరుతో గడువు ముగియనున్నది.
ఇక ఏఐ ఇప్పుడు పని ప్రదేశాలకూ రానుంది. వ్యాపారాల కోసం, నిర్ణయాలు తీసుకునే క్రమంలో సాయం చేసేందుకు టెక్ దిగ్గజం అమెజాన్ ఇటీవల అమెజాన్ క్యూ(Amazon Q)ను లాంఛ్ చేసింది.
Amazon Q | ఓపెన్ఏఐ చాట్‌జీపీటీకి పోటీగా ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్ ‘చాట్‌బోట్-క్యూ’ తెచ్చింది. లాస్ వేగాస్‌లో జరిగిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) క్లౌడ్ వార్షిక సదస్సులో అమెజాన్ ఈ సంగతి బయట పెట్టింది.