హైదరాబాద్, నవంబర్ 11: సంప్రదాయ దుస్తుల విక్రయ సంస్థ ఫ్రాంటియర్ రాస్.. హైదరాబాద్‌లో తన గ్రాండ్ ఫ్లాగ్షిప్ స్టోర్‌ను ప్రారంభించింది.
15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌లో కొత్తదనం కోరుకుంటున్నవారికి అన్ని రకాల దుస్తులు లభించనున్నాయి.