Royal Enfield | గణనీయంగా సేల్స్ పెంచుకున్న రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్స్.. ఇవీ డిటైల్స్ !
Royal Enfield | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) రికార్డు స్థాయిలో సేల్స్ జరిగాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో 2,29,496 మోటారు సైకిళ్లు విక్రయం అయ్యాయి. 2022-23తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 13 శాతం గ్రోత్ నమోదైంది.
Royal Enfield | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) రికార్డు స్థాయిలో సేల్స్ జరిగాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో 2,29,496 మోటారు సైకిళ్లు విక్రయం అయ్యాయి. 2022-23తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 13 శాతం గ్రోత్ నమోదైంది. 2022-23లో 2,03,451 మోటారు సైకిళ్లు విక్రయించింది. ఆగస్టులో 77,583 మోటారు బైక్‌లు, సెప్టెంబర్ నెలలో 78,580 మోటారు సైకిళ్లు అమ్ముడయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఆగస్టులో 11 శాతం పెరిగితే, సెప్టెంబర్ నెలలో నాలుగు శాతం తగ్గాయి.
కొత్తగా రాయల్ ఎన్ఫీల్డ్ మార్కెట్లో ఆవిష్కరించిన క్లాసిక్-350 బుల్లెట్ అత్యధికంగా అమ్ముడైంది. తర్వాత స్థానంలో మీటోర్ 350, హంటర్ మోడల్ బుల్లెట్లు కూడా గణనీయంగానే అమ్ముడయ్యాయి. ఇటలీలో ఇటీవల జరిగిన ‘ఈఐసీఎంఏ -2023’లో హిమాలయన్ రాయల్ ఎన్ ఫీల్డ్, హిమాలయన్ ఎలక్ట్రిక్ ప్రోటోటైప్ మోటారు సైకిల్ కూడా ప్రదర్శించింది. త్వరలో ఎలక్ట్రిక్ మోటారు సైకిల్ త్వరలో మార్కెట్లోకి తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

