చాట్‌జీపీటీ వంటి ఏఐ (AI) టూల్స్ రాకతో టెక్ ప్రపంచంలో పని పద్ధతులు సమూలంగా మారనున్నాయి. ఏఐ రాకతో వారానికి నాలుగు రోజుల పని విధానం అందుబాటులోకి రానుంది.
CNG Bike | పెట్రోల్, డీజిల్ ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ద్విచక్ర వాహన వినియోగదారులకు త్వరలో శుభవార్త రాబోతున్నది. ప్రస్తుతం కార్లకే పరిమితమైన సీఎన్జీ..భవిష్యత్తులో ద్విచక్ర వాహనాల్లో కూడా అందుబాటులోకి
ఇన్వెస్టర్లు ఆసక్తిగా వేచిచూస్తున్న టాటా టెక్నాలజీస్ షేర్ల కోసం ఐపీవో తొలిరోజునే భారీగా బిడ్ చేశారు. బుధవారం ఆఫర్ ప్రారంభమైనంతనే క్షణాల్లో పూర్తిగా సబ్స్క్రయిబైంది. మొదటిరోజున బిడ్డింగ్ సమయం ము�
Gold Rates | యూఎస్ ఫెడ్ రిజర్వు.. కీలక వడ్డీరేట్లు పెంచుతుందన్న అంచనాల మధ్య బాండ్ల ధర తగ్గడంతోపాటు డాలర్ ఇండెక్స్ బలహీనపడింది. దీంతో దేశీయంగా.. అంతర్జాతీయంగా బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పుంజుకున్నాయి.
Byju's-ED | ప్రముఖ ఎడ్ టెక్ స్టార్టప్ బైజూ’స్ ఫెమా నిబంధనలు ఉల్లంఘించి విదేశాలకు రూ.9000 కోట్ల నిధులు మళ్లించారని ఆ సంస్థ సీఈఓ బైజూ రవీంద్రన్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది.
Tesla | ఎలన్ మస్క్ సారధ్యంలోని ఎలక్ట్రిక్ కార్లు ‘టెస్లా’ వచ్చే ఏడాది నుంచి భారత్ మార్కెట్లో దిగుమతి చేయనున్నారు. తొలుత భారత్ లోనే తయారు చేయాలని షరతు విధించిన కేంద్రం.. తాజాగా రెండేండ్ల గడువు పెట్టినట్లు తెల�
OpenAI-Salesforce | చాట్‌జీపీటీ స్రుష్టికర్త శామ్ ఆల్టమన్తోనే తాము ఉంటామని ఓపెన్ ఏఐ ఉద్యోగులు తేల్చి చెప్పారు. తమకు సేల్స్ ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియఫ్ ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించారు.
SBI WeCare | భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ).. తీసుకొచ్చిన ‘వుయ్ కేర్’ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ గడువు మరోమారు పొడిగించింది. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకూ ఈ పథకం అందుబాటులో ఉంటుందని తెలిపింది.
Jio Financial Services | రిలయన్స్ అనుబంధ జియో ఫైనాన్సియల్ సర్వీసెస్.. తొలిసారి బాండ్లు జారీ చేయాలని సంకల్పించినట్లు తెలుస్తోంది. రూ.5000-రూ.10 వేల కోట్ల నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.
IndiGo | 2006లో దేశీయంగా విమాన యాన సర్వీసులు నడుపుతున్న ప్రైవేట్ ఎయిర్ లైన్స్ ‘ఇండిగో’ ప్రస్తుతం ప్రతి రోజూ 2000లకు పైగా విమాన సర్వీసులు నడుపుతున్న మైలురాయిని దాటింది.