Biggest debtor | దేశంలో అత్యంత సంపన్నుడు ఎవరని అడిగితే అందరూ ముక్త కంఠంతో చెప్పే పేరు ‘ముకేశ్ అంబానీ (Mukesh Ambani)’. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతగా ఆయన లక్షల కోట్లు ఆర్జిస్తున్నారు. మరె దేశంలో అత్యధికంగా అప్పులు ఉన్న వ్య�
Tesla | భారత్ మార్కెట్లోకి టెస్లా ఎలక్ట్రిక్ కార్లు వచ్చేందుకు మార్గం సుగమం అవుతోంది. రూ.16,600 కోట్ల పెట్టుబడితో దేశంలో ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేయడానికి టెస్లా సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అయితే, రెండేండ్ల పా�
క్రమంగా తగ్గుతూ వచ్చిన విదేశీ మారకం నిల్వలు మళ్లీ పెరిగాయి. ఈ నెల 17తో ముగిసిన వారాంతం నాటికి ఫారెక్స్ రిజర్వులు 5.077 బిలియన్ డాలర్లు పెరిగి 595.397 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు రిజర్వు బ్యాంక్ తాజాగా వెల�
Credit Card Spending | పండుగల సీజన్ కావడంతో గ్యాడ్జెట్లు, ముఖ్యమైన వస్తువుల కొనుగోళ్లు చేయడంతో అక్టోబర్ నెలలో క్రెడిట్ కార్డు స్పెండింగ్ లో రికార్డు నమోదైంది. గత నెలలో రూ.1.79 లక్షల కోట్ల విలువైన క్రెడిట్ కార్డు చెల్లిం�
RBI | సిటీ బ్యాంకుతోపాటు బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులు రెగ్యులేటరీ నిబంధనలు పాటించడంలో విఫలమైనందుకు రూ.10.34 కోట్ల పెనాల్టీ విధించినట్లు ఆర్బీఐ వేర్వేరు ప్రకటనల్లో తెలిపింది.
Tata Technologies - IPO | 20 ఏండ్ల తర్వాత టాటా సన్స్ అనుబంధ టాటా టెక్నాలజీస్ ఐపీఓకు రావడంతో ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ హోరెత్తింది. రూ.1.56 లక్షల కోట్ల విలువైన షేర్ల కొనుగోలుకు బిడ్లు దాఖలయ్యాయి.
భారత్లో ఫ్యాక్టరీ నెలకొల్పేందుకు భారీ పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేసిన అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ తయారీ దిగ్గజం టెస్లా (Tesla) అందుకు ఓ మెలిక పెట్టింది.
Stocks | ఐటీ స్టాక్స్ మీద ఒత్తిళ్ల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 48 పాయింట్ల నష్టంతో 65,970 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ ఏడు పాయింట్ల నష్టంతో 19,795 పాయింట్లతో సరి పెట్టుకు
LIC | తమ ఖాతాదారుల కోసం వచ్చేనెల తొలి వారంలో ఆకర్షణీయమైన కొత్త పాలసీని మార్కెట్లోకి తీసుకొస్తామని భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) చైర్మన్ సిద్ధార్థ్ మొహంతి తెలిపారు. కొన్ని నెలల్లో మూడు లేదా నాలుగు కొత్త ప�
iQoo 12 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ (iQoo) తన ప్రీమియం ఐక్యూ12 5జీ సిరీస్ ఫోన్లను వచ్చేనెల 12న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Coca-Cola | ప్రముఖ శీతల పానీయాల సంస్థ కోకోకోలా.. తాజాగా భారత్ మార్కెట్లో లెమెన్, తులసీ, మ్యాంగో వేరియంట్లతో కలిసిన గ్రీన్ టీని మార్కెట్లోకి తీసుకు రానున్నది.
IRCTC | సాంకేతిక సమస్యతో గురువారం ఉదయం మొరాయించిన ఐఆర్సీటీసీ వెబ్ సైట్.. మధ్యాహ్నం 1.55 గంటలకు అందుబాటులోకి వచ్చింది. దీంతో ఉదయం తత్కాల్ టికెట్లు కొనుగోలుచేసే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.