Jio Finance | పర్సనల్ రుణాలు కావాలా.. జియో ఫైనాన్స్ నుంచి ఇలా..?!
Jio Finance | వేతన జీవులు, స్వయం ఉపాధిపై పని చేస్తున్న వారి అవసరాలకు రిలయన్స్ అనుబంధ జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ ఆధ్వర్యంలోని జియో ఫైనాన్స్.. పర్సనల్ రుణ పరపతి కల్పిస్తున్నది.
Jio Finance | రిలయన్స్ అనుబంధ జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ ఆధ్వర్యంలోని జియో ఫైనాన్స్ .. క్రెడిట్ ఫెసిలిటీ ప్రారంభించింది. పర్సనల్ రుణాలు, కన్జూమర్ డ్యూరబుల్ లోన్లు, మర్చంట్ ట్రేడ్ క్రెడిట్ ఫెసిలిటీ మొదలు పెట్టింది. రుణాలు అవసరమైన వారు జియో ఫైనాన్స్, మై జియో మొబైల్ అప్లికేషన్ ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వేతన జీవులు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి జియో ఫైనాన్స్ ‘డిజిటల్ పర్సనల్ లోన్లు’ ఆఫర్ చేస్తున్నది.
జియో ఫైనాన్స్ ద్వారా రుణ పరపతి పొందాలనుకునే వారు తమ మొబైల్ ఫోన్ నంబర్‌తో పాన్ కార్డ్, ఆధార్ కార్డుతో లింక్ చేసి ఉంటే చాలు. ప్రీమియం స్మార్ట్ ఫోన్లు, ఎయిర్ కండిషనర్లు, కెమెరా కొనుగోలు చేసే వారు రుణాలు లభిస్తాయి. మర్చంట్ వెబ్సైట్ల ద్వారా చేసే కొనుగోళ్లపై ‘నో-కాస్ట్ ఈఎంఐ’ ఆప్షన్ కింద జియో ఫైనాన్స్ రుణ పరపతి కల్పిస్తున్నది. వ్యాపారులకు రుణాలు కూడా జియో ఫైనాన్స్ మొదలు పెట్టింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

