One Plus CE 3 | వన్ ప్లస్ సీఈ 3 ఫోన్ ధర గణనీయంగా తగ్గింపు.. ఇవీ డిటైల్స్
OnePlus Nord CE 3 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ తన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 ఫోన్ ధర తగ్గించింది. గత జూన్ నెలలో మార్కెట్లో విడుదలైన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.26,999 నుంచి రూ.24,999లకు తగ్గించింది.
One Plus CE 3 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ తన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 ఫోన్ ధర తగ్గించింది. గత జూన్ నెలలో మార్కెట్లో విడుదలైన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.26,999 నుంచి రూ.24,999లకు తగ్గించింది. అలాగే 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ ధర రూ.28,999 నుంచి రూ.27,999లకు తగ్గించింది. ఆక్వా సర్జ్, గ్రే షిమ్మర్ షేడ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఆక్సిజన్ ఒఎస్ 13.1 వర్షన్‌పై వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 ఫోన్ పని చేస్తుంది. 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+, అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉన్న ఈ ఫోన్.. ఓక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 782జీ ప్రాసెసర్‌తో వస్తోంది. 50-మెగా పిక్సెల్ సెన్సర్ మెయిన్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16 -మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. మైక్రో ఎస్డీ కార్డు సాయంతో ఈ ఫోన్ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ ఒక టిగా బైట్ వరకూ పెంచుకోవచ్చు.
5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్సీ, జీపీఎస్, ఏ-జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. ఇంకా యాక్సెలరో మీటర్, యాంబియెంట్ లైట్ సెన్సర్, ఈ-కంపాస్, ఐఆర్ బ్లాస్టర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సర్ ఉన్నాయి. ఇక బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉంటుంది. 80 వాట్ల సూపర్ వూక్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

