రికార్డు స్థాయికి చేరుకున్న మసాలదినుసుల ధరలు వచ్చే త్రైమాసికం నాటికి తగ్గే అవకాశం ఉన్నదని వరల్డ్ స్పైస్ ఆర్గనైజేషన్ చైర్మన్ రామ్‌కుమార్ మీనన్ తెలిపారు.
Elon Musk-X | ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న వేళ.. ‘ఎక్స్’లో యూదులకు వ్యతిరేకంగా వచ్చిన పోస్టులకు ఎలన్ మస్క్ మద్దతు పలికినందుకు నిరసనగా ఎక్స్’కు యాడ్స్ నిలిపేస్తున్నట్లు ఆపిల్, వాల్ డిస్నీ తదితర సంస్థల�
Tesla - Import Duty | టెస్లా ఎలక్ట్రిక్ కార్లకు దిగుమతి సుంకం తగ్గించాలని కేంద్రం నిర్ణయిస్తే తీవ్రంగా వ్యతిరేకించాలని దేశీయ ఆటోమొబైల్ సంస్థలతోపాటు జపాన్, దక్షిణ కొరియా సంస్థలు భావిస్తున్నాయి.
దేశీయ ఫారెక్స్ నిల్వలు మళ్లీ క్షీణించాయి. ఈ నెల 10తో ముగిసిన వారంలో రూ.462 మిలియన్ డాలర్లు పడిపోయి 590.321 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం తెలియజేసింది.
దేశంలో జుట్టు మార్పిడి మార్కెట్ శరవేగంగా దూసుకుపోతున్నది. గడిచిన ఏడాది 180 మిలియన్ డాలర్లుగా ఉన్న ఈ మార్కెట్ 2032 నాటికి మూడింతలు పెరిగి 560 మిలియన్ డాలర్లకు చేరుకుంటుందని వరల్డ్ ఫాలిక్యూలర్ యూనిట్ ఎక�
దేశీయ ఔషధ రంగ పరిశ్రమకు 2030 నాటికి 4-5 రెట్లు వృద్ధి చెంది దాదాపు 200 బిలియన్ డాలర్లకు చేరే సామర్థ్యం ఉందని ఫార్మాస్యూటికల్స్ శాఖ కార్యదర్శి అరునిష్ చావ్లా అన్నారు.
కార్ల సంస్థలకు ఈ పండుగ సీజన్ కలిసొచ్చింది. ఈ సీజన్లో ప్యాసింజర్ వాహన విక్రయాలు తొలిసారిగా పది లక్షల మార్క్‌ను అధిగమించాయి. సెమికండక్టర్ల కొరత తీరడంతో ఆటోమొబైల్ సంస్థలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని భా�
Nissan Magnite EZ Shift | నిస్సాన్ మోటార్ ఇండియా తన మాగ్నైట్ ఈజీ-షిఫ్ట్ (Magnite Easy-Shift) మోడల్ కారు ధర డిసెంబర్ ఒకటో తేదీ నుంచి పెరుగనున్నదని పేర్కొంది.
Password | మూడు పాస్వర్డ్లు ఉన్న వ్యక్తుల డేటా తేలిగ్గా పొందొచ్చునని నార్డ్‌పాస్ అనే ఓ సాఫ్ట్వేర్ సంస్థ తెలిపింది. ఇప్పటికీ ఎక్కువ మంది వాడుతున్న పాస్వర్డ్ ‘123456’ అని పనామా కేంద్రంగా పని చేస్తున్న నార్డ్ప
ద్విచక్ర వాహన ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ హీరో మోటోకార్ప్‌కు ప్రస్తుత పండుగ సీజన్ కలిసొచ్చింది. ఈ సీజన్లో ఏకంగా 14 లక్షల వాహనాలను విక్రయించి రికార్డు నెలకొల్పింది. ఒక పండుగ సీజన్లో ఇంతటి స్థాయిలో వాహనా�