Digital Fraud | 70 లక్షల ఫోన్ కనెక్షన్లు నిలిపివేత.. కారణం ఇదేనా..?!
Digital Fraud | డిజిటల్ చెల్లింపులతోపాటు డిజిటల్ మోసాలు పెరిగిపోవడంతో అనుమానాస్పదంగా కనిపిస్తున్న 70 లక్షల మొబైల్ ఫోన్ నంబర్లను బ్లాక్ చేసినట్లు కేంద్ర ఆర్థిక సేవల విభాగం తెలిపింది.
Digital Fraud | ఇప్పుడు చెల్లింపులన్నీ డిజిటల్ పేమెంట్సే.. అదే స్థాయిలో డిజిటల్ మోసాలు జరుగుతున్నాయి. వాటి కట్టడికి కేంద్రం చర్యలు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే అనుమానాస్పదంగా జరుగుతున్న లావాదేవీలతో 70 లక్షల మొబైల్ ఫోన్ నంబర్లను బ్లాక్ చేసినట్లు కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం తెలిపింది.
ఈ విషయమై బ్యాంకుల ప్రతినిధులతో కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి మాట్లాడుతూ.. డిజిటల్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు బ్యాంకులు తమ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలన్నారు. ఆధార్ ఆధారిత పేమెంట్స్‌లో మోసాలు, సమాచార సెక్యూరిటీపై ఫోకస్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేశారు.
ఈ సమావేశంలో కేంద్ర ఆర్థికశాఖ ఆధ్వర్యంలోని రెవెన్యూ విభాగం, టెలికం శాఖ, టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో డిజిటల్ మోసాలను అరికట్టేందుకు తలెత్తుతున్న సవాళ్లపై ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

