Home
Hyderabad
Light Rain Lashed Several Places In Greater Due To The Influence Of The Monsoon Trough And Periodicity
సిటీలో తేలికపాటి వర్షం
రుతుపవన ద్రోణి, ఆవర్తన ప్రభావంతో గ్రేటర్లో పలు చోట్ల తేలికపాటి వర్షం కురిసింది. రాత్రి 9 గంటల వరకు నగరంలోని కూకట్‌పల్లిలో అత్యధికంగా 2.0 సెం.మీలు, కుత్బుల్లాపూర్‌లో 1.93 సెం.మీలు, శంషిగూడలో 1.60 సెం.మీలు, బాచుపల్లిలో 1.53 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు.
సిటీబ్యూరో, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): రుతుపవన ద్రోణి, ఆవర్తన ప్రభావంతో గ్రేటర్లో పలు చోట్ల తేలికపాటి వర్షం కురిసింది. రాత్రి 9 గంటల వరకు నగరంలోని కూకట్‌పల్లిలో అత్యధికంగా 2.0 సెం.మీలు, కుత్బుల్లాపూర్‌లో 1.93 సెం.మీలు, శంషిగూడలో 1.60 సెం.మీలు, బాచుపల్లిలో 1.53 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు.
ద్రోణి ప్రభావం కొనసాగుతుండడంతో రెండు రోజులు గ్రేటర్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31.0 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 24.3 డిగ్రీలు, గాలిలో తేమ 85శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

