Rain Alert | ఋతుపవనాలకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏకధాటిగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కుభీర్ తహసీల్దార్ శివరాజ్ మండల ప్రజలకు సూచించారు.
Hyderabad : భారీ వర్షాలతో ట్రాఫిక్ కష్టాలు అనుభవిస్తున్న నగర వాసులు మరోసారి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరుణుడు కాస్త శాంతించినా ఈసారి ప్రకృతి మరోరూపంలో విజృంభించింది.
వానాకాలం వచ్చిందంటే.. పెద్దల సంగతేమో కానీ, పసిపిల్లలకు మాత్రం పరీక్షే! హాయిగా అమ్మ ఒడిలో ఆడుకోవాల్సిన చిన్నారులు వాతావరణ మార్పుల వల్ల తీవ్రమైన ఇబ్బందులకు గురవుతుంటారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల వద్ద వరద ప్రవాహాలు తగ్గిన తర్వాతే పరీక్షలు చేపట్టే అవకాశం ఉంటుందని సెంట్రల్ పవర్ అండ్ వాటర్ రిసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) ఫుణె నిపుణుల బృందం తేల్చింది.
Bihar Murders | బీహార్లో ఇటీవల వరుసగా హత్యా సంఘటనలు జరుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో ఇవి కలకలం రేపుతున్నాయి. అయితే వర్షాకాలం ముందు వ్యవసాయ పనులు లేకపోవడం వల్లనే సుపారీ హత్యలు పెరుగుతున్నాయని బీహార్ పోలీస్ అధికారి అ�
రుతుపవనాల ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
బడంగ్పేట పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్ దగ్గర ఉన్న నాలా సమస్య పరిష్కారం ఇప్పట్లో అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ సమస్యను పరిష్కరించడానికి అన్ని విభాగాల అధికారులు పలుమార్లు పరిశీలించారు.