Infinix Hot 40i | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ (Infinix) తన ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ (Infinix Hot 40i) ఫోన్‌ను భారత్ మార్కెట్లో శుక్రవారం ఆవిష్కరించింది.
Paytm-RBI | కస్టమర్ల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని పేటీఎం పేమెంట్స్ బ్యాంకింగ్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై విధించిన నిషేధాన్ని మార్చి 15కు సడలించినట్లు ఆర్బీఐ తెలిపింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభాల్లో ముగిశాయి. బ్లూచిప్ సంస్థల షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలకు మార్కెట్లకు దన్నుగా నిలిచాయి.
చార్జింగ్ సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈవీ కార్ల కస్టమర్లకోసం ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ అల్ట్రా-ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఒకేసారి 11 అల్ట్రా-ఫాస్ట
ఓవైపు ఆహారోత్పత్తుల ధరలు మళ్లీమళ్లీ పెరుగుతూ షాకిస్తున్నాయని, మరోవైపు భౌగోళిక-రాజకీయ పరిణామాలు ఆందోళనకరంగా తయారవుతున్నాయని.. ఇవి ద్రవ్యోల్బణం అదుపునకు సవాళ్లు విసురుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ �
ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధర 80 డాలర్లు దాటిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశీయంగా ఉత్పత్తయ్యే క్రూడాయిల్‌పై విండ్‌ఫాల్ టాక్స్‌ను స్వల్పంగా పెంచింది. పక్షం రోజులకోసారి సవరించే ఈ పన్నును టన్ను క్రూడా�
ఇంధన రిటైలింగ్ జాయింట్ వెంచర్ జియో-బీపీ.. ‘యూ-డిజర్వ్-మోర్' క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. తమ కస్టమర్ల అనుభవాన్ని చాటిచెప్పేలా.. వారి ప్రతిపాదనల్ని ఆచరణలో పెట్టేలా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిం
Recession : ఈ ఏడాది చివరిలో ఎన్నికలకు ముందు బ్రిటన్ ఆర్ధిక వ్యవస్ధ ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుంది. 2023 ద్వితీయార్ధంలో బ్రిటన్ మాంద్యంలో కూరుకుపోయింది.
Gold Rate | బంగారం ధరలు క్రమేణా తగ్గుముఖం పడుతున్నాయి. గత వారం రోజులుగా దిగొస్తున్న రేట్లు.. బుధవారం భారీగా క్షీణించాయి. దీంతో హైదరాబాద్‌లో తులం ధర రూ.63 వేల దిగువకు చేరింది.
దేశ ప్రజలందరికీ 2047కల్లా బీమా అందాలనే లక్ష్యంతో భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ ఐఆర్డీఏఐ.. ఓ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్రతిపాదించింది.