IRDAI | పాలసీదారులు తమ అవసరాలను తీర్చుకోవడానికి సేవింగ్స్ సంబంధ బీమా ఉత్పత్తులపై సదరు బీమా సంస్థలు తప్పనిసరిగా రుణ పరపతి కల్పించాలని ఐఆర్డీఏఐ తేల్చి చెప్పింది.
Vivo Y58 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో తన వివో వై58 5జీ ఫోన్ ను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఈ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ఎస్వోసీతో వస్తుంది.
Market Capitalisation | దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ పరుగులు తీస్తున్నది. దీంతో బుధవారం బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.429.32 లక్షల కోట్లకు చేరుకున్నది.
Retail Inflation | గత నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గింది. కొన్ని వంటింటి వస్తువుల ధరలు తగ్గడంతో మే నెల రిటైల్ ద్రవ్యోల్బణం 4.75 శాతంగా నమోదైందని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
Xiaomi 14 Civi | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ (Xiaomi) తన షియోమీ 14 సివి (Xiaomi 14 Civi) ఫోన్‌ను బుధవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Aadhar-Ration Card Link | రేషన్ కార్డు, ఆధార్ మధ్య అనుసంధానానికి కేంద్రం మరో అవకాశం తెచ్చింది. రేషన్ కార్డు -ఆధార్ అనుసంధాన గడువు మరోమారు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. అమెరికా చిల్లర ద్రవ్యోల్బణం గణాంకాలు, వడ్డీరేట్ల తగ్గింపుపై యూఎస్ ఫెడ్ రిజర్వు నిర్ణయం కోసం ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
RBI | భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ)లో మంగళవారం సాంకేతిక లోపం తలెత్తింది. వాణిజ్య బ్యాంకులకు అవసరమైన అదనపు నిధులు లేదా రుణాలు మంజూరు చేసే విభాగంలో సాంకేతిక లోపం తలెత్తిందని తెలుస్తున్నది.
Jewellery | కొన్ని తరహా బంగారం ఆభరణాలు, వస్తువుల దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు తక్షణం అమల్లోకి వస్తాయని డీజీఎఫ్టీ ఓ నోటిఫికేషన్ లో తెలిపింది.
Ola Electric IPO | బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ప్రముఖ ఈవీ స్టార్టప్ ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ అప్లికేషన్‌కు స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ ఆమోదం లభించిందని సమాచారం.