iPhone 15 | మళ్లీ తగ్గిన ఐ-ఫోన్ 15 ధర.. ఫ్లిప్‌కార్ట్‌పై భారీ డిస్కౌంట్.. డీటెయిల్స్ ఇవే..!
iPhone 15 | ఫ్లిప్ కార్ట్ జూన్ మెగా బొనంజా సేల్ లో భాగంగా ఆపిల్ ఐ-ఫోన్ 15 ఫోన్ మీద భారీ డిస్కౌంట్ ప్రకటించింది.
iPhone 15 | భారత్‌లో ఆపిల్ ఐ-ఫోన్ 15 ఫోన్ ధర మళ్లీ దిగి వచ్చింది. ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ‘మెగా జూన్ బోనంజా సేల్’ కింద ఆపిల్ ఐ-ఫోన్ 15పై భారీగా డిస్కౌంట్ లభిస్తోంది. దీంతోపాటు సెలెక్టెడ్ బ్యాంక్ కార్డులపై అదనపు డిస్కౌంట్, ఎక్స్చేంజ్ డిస్కౌంట్ లభిస్తాయి. గతేడాది సెప్టెంబర్‌లో ఐ-ఫోన్ 15 ఫోన్ బేస్ మోడల్ విత్ ఇన్‌బిల్ట్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ మార్కెట్లో ఆవిష్కరించినప్పుడు ధర రూ.79,990. కానీ ఇప్పుడు రూ.67,999లకే సొంతం చేసుకోవచ్చు.
పాత ఫోన్ మంచి కండిషన్ లో ఉంటే రూ.55 వేల వరకూ ఎక్స్చేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. సెలెక్టెడ్ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే నాన్-ఈఎంఐ ట్రాన్సాక్షన్ కింద రూ.1000 అదనపు డిస్కౌంట్ పలుకుతుంది. అంటే ఐ-ఫోన్ 15 ఫోన్ రూ.66,999లకే కొనుగోలు చేయొచ్చు. బ్లాక్, బ్లూ, గ్రీన్, పింక్, ఎల్లో రంగుల్లో లభిస్తుందీ ఫోన్. ఐఓఎస్ 17 వర్షన్‌పై పని చేస్తున్న ఐ-ఫోన్ 15 ఫోన్.. ఆపిల్ ఏ16 బయోనిక్ చిప్ కలిగి ఉంటుంది. 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓలెడ్ స్క్రీన్, డైనమిక్ ఐలాండ్ వంటి ఫీచర్లు ఉంటాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Section 22A | కదలని 22ఏ ఫైళ్లు.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే మూలుగుతున్న దరఖాస్తులు
Prabhas | బాక్సాఫీస్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు.. ప్రభాస్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం!
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
Graduate Voter Registration | ఓటు నమోదులో వెనుకబడ్డ పట్టభద్రులు.. ఆన్లైన్లో అవకాశమున్నా ఎందుకింత నిరాసక్తత?
Fauzi | ‘ఫౌజీ’ నుంచి క్రేజీ అప్డేట్.. ‘ఎవరతను?’ అంటూ ఆసక్తి పెంచిన మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

