Forex Reserves | ఈ నెల 14తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు 2.922 బిలియన్ డాలర్లు తగ్గి 652.895 బిలియన్ డాలర్లకు పడిపోయాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
Gold-Silver Rates | అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పరిస్థితులకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు పెరిగాయి. శుక్రవారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.810 వృద్ధితో రూ.73,400లకు చేరుకున్నది.
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో ఆరు రోజుల వరుస లాభాలకు శుక్రవారం బ్రేక్ పడింది. తొలుత శుభారంభాన్ని అందుకున్నా, మధ్యాహ్నం ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో ఇండెక్సులు నష్టాలతో ముగిశాయి.
Claude 3.5 Sonnet : 2022 నవంబర్‌లో ఇంటరాక్టివ్ ఏఐ టూల్ చాట్‌జీపీటీని ఓపెన్ఏఐ లాంఛ్ చేసిన అనంతరం ఈ ఏఐ చాట్‌బాట్‌పై టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ సాగింది.
RBI | లాభాలు గడించడానికి బ్యాంకులు కొన్ని రకాల రిస్కులు చేయడం సరి కాదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. ఇటువంటి చర్యలతో ఏమాత్రం లాభాలు రావన్నారు.
Realme GT 6 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) తన రియల్మీ జీటీ 6 (Realme GT 6) ఫోన్‌ను గురువారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Ola Electric IPO | ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) ఐపీఓకు స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ ఆమోదం తెలిపింది.
superintelligent AI : ఓపెన్ఏఐ కో ఫౌండర్ క్రేజీ వెంచర్ : సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ కోసం నూతన కంపెనీ
సూపర్ ఇంటెలిజెంట్ ఏఐని నిర్మించడానికి ఓపెన్ఏఐ సహ వ్యవస్థాపకుడు ఇల్యా సట్స్కేవర్ కొత్త కంపెనీని ప్రారంభించారు.
ITR | గత ఆర్థిక సంవత్సరానికి ఆదాయం పన్ను రిటర్న్స్ సమర్పించే వారు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) నోటిఫై చేసిన ఫామ్స్ ల్లో సరైన ఫామ్ ఎంచుకోవడం చాలా కీలకం.