టీ హబ్‌లో మొబిలిటీ చాలెంజ్
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీతో కలిసి టీ హబ్.. మొబిలిటీ చాలెంజ్‌ను నిర్వహిస్తున్నది. ఆటోమొబైల్ రంగంలో ఉన్న స్టార్టప్‌లను ప్రోత్సహించడంతో పాటు ఎంపిక చేసిన స్టార్టప్‌లకు మార్కెట్‌పై అవగాహన కల్పించడం, వ్యాపార, వాణిజ్య ప్రణాళికలను మెరుగుపర్చి మార్కెట్లోకి వెళ్లేందుకు సిద్దం చేసేలా ఇంక్యుబేటర్‌తో సహయ సహకారాలను అందించనున్నారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 14 (నమస్తే తెలంగాణ): దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీతో కలిసి టీ హబ్.. మొబిలిటీ చాలెంజ్‌ను నిర్వహిస్తున్నది. ఆటోమొబైల్ రంగంలో ఉన్న స్టార్టప్‌లను ప్రోత్సహించడంతో పాటు ఎంపిక చేసిన స్టార్టప్‌లకు మార్కెట్‌పై అవగాహన కల్పించడం, వ్యాపార, వాణిజ్య ప్రణాళికలను మెరుగుపర్చి మార్కెట్లోకి వెళ్లేందుకు సిద్దం చేసేలా ఇంక్యుబేటర్‌తో సహయ సహకారాలను అందించనున్నారు. ప్రధానంగా అత్యాధునిక టెక్నాలజీలైన వీడియో ఎనలిటిక్స్, కృత్రిమ మేధస్సు, ఎంఎల్, డాటాఎనలిటిక్స్లో స్టార్టప్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారికి ప్రాధాన్యత ఉంటుందని, ఆసక్తి ఉన్న వారు ఈ లింకు ( https: // bit.ly/3xjuO8B) దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

