Federal Bank Rupay credit card | ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ‘ఫెడరల్ బ్యాంక్’.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సహకారంతో రూపే వేవ్ క్రెడిట్ కార్డు (Rupay Wave Credit Card)ను ఆవిష్కరించింది.
Triumph | అమెరికా నటుడు-గాయకుడు ఎల్విస్ ప్రెస్ లీ సంస్మరణార్థం ట్రయంఫ్.. స్పెషల్ ఎడిషన్ బొన్నివిల్లే టీ120 ఎల్విస్ ప్రెస్ లీ మోటారు సైకిల్ ఆవిష్కరించింది.
Elon Musk | అకస్మాత్తుగా ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల ప్రకటన, 58 బిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీకి వాటాదారుల ఆమోదంతో టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ మళ్లీ ప్రపంచ కుబేరుల్లో టాప్ స్థానానికి చేరుకున్నారు.
Ola Electric Bike | ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మార్కెట్లో రారాజుగా కొనసాగుతున్న ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric).. తాజాగా ఎలక్ట్రిక్ మోటారు సైకిల్ ఆవిష్కరణకు సిద్ధమైంది. వచ్చే ఏడాది ఓలా రోడ్ స్టర్ పేరుతో తొలి ఎలక్ట్రిక్ మోటారు సైకిల
Airtel - New Prepaid Plan | ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ యూజర్ల కోసం కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ సెలెంట్‌గా అందుబాటులోకి వచ్చింది. రూ.279 విలువ గల ప్రీపెయిడ్ ప్లాన్‌పై వ్యాలిడిటీతోపాటు అపరిమిత కాల్స్ ఫె�
Maggi Noodles | చిన్న పిల్లలు ఇష్టంగా తినే మ్యాగీ నూడిల్స్ వినియోగం భారత్ లోనే ఎక్కువ అని నెస్లే ఇండియా పేర్కొంది. ఇతర దేశాలతో పోలిస్తే గత ఏడాది 600 కోట్ల ప్యాకెట్లు అమ్ముడయ్యాయని తెలిపింది.
Abhishek Bachchan | బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అభిషేక్ బచ్చన్.. ముంబైలోని బొరివాలి సబర్బన్ ప్రాంతంలో ఆరు అపార్ట్మెంట్లు కొనుగోలు చేశారు.
Jio | దేశవ్యాప్తంగా రిలయన్స్ జియో నెట్ వర్క్ పరిధిలో టెలికం సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీనికి కారణాలేమిటన్నది తెలియరాలేదు. జియో యాజమాన్యం అధికారికంగా స్పందించలేదు.
Samsung Galaxy S24 Ultra | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ (Samsung) తన శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఆల్ట్రా (Samsung Galaxy S24 Ultra) ఫోన్ త్వరలో కొత్త కలర్ ఆప్షన్లో అందుబాటులోకి రానున్నది.