Vivo Y58 5G | త్వరలో భారత్ మార్కెట్లోకి వివో వై58 5జీ.. ఇవీ డిటైల్స్..!
Vivo Y58 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో తన వివో వై58 5జీ ఫోన్ ను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఈ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ఎస్వోసీతో వస్తుంది.
Vivo Y58 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో తన వివో వై58 5జీ ఫోన్ ను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఈ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ఎస్వోసీతో వస్తుంది. 8 జీబీ ర్యామ్, 50-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా, 44వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో కూడిన 6,000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. స్వల్పంగా కర్వ్డ్ ఎడ్జెస్ తో సర్క్యులర్ రేర్ కెమెరా మాడ్యూల్ తో రెండు కలర్ ఆప్షన్లలో వస్తున్నదీ ఫోన్.
వివో వై58 5జీ ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.72 అంగుళాల ఫుల్ హెచ్ డీ+, 1024 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ తో కలిసి వస్తుంది. 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ ఆప్షన్ తో అందుబాటులో ఉండే ఫోన్ లో మైక్రో ఎస్డీ కార్డు ఒక టిగా బైట్ వరకూ స్టోరేజీ కెపాసిటీ పెంచుకోవచ్చు. వర్చువల్ గా ర్యామ్ 8 జీబీ వరకూ విస్తరించొచ్చు.
డ్యుయల్ రేర్ కెమెరాతో వస్తున్న వివో వై58 5జీ ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ షూటర్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. డ్యుయల్ స్పీకర్స్, అథంటికేషన్ అండ్ సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. 44 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుందని తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Business news
- Vivo
- Vivo Y58 5G
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

