న్యూఢిల్లీ, జూన్ 12: ఇక్సిగో ఐపీవోకి పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన లభించింది. సంస్థ జారీ చేసిన షేర్లకు 98 రెట్ల అధిక బిడ్డింగ్‌లు దాఖలయ్యాయి. రూ.740 కోట్ల నిధుల సేకరణకు సంబంధించి 4,37,69,494 షేర్లకుగాను 4,29,36,34,618 షేర్ల బిడ్డింగ్‌లు వచ్చాయి. అలాగే క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్ల 106 రెట్లు సబ్‌స్ర్కైబ్ కాగా, రిటైల్ పెట్టుబడిదారులు 54 రెట్లు అధికంగా సబ్‌స్రైబ్ అయింది.